• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హ్యాపీ బ‌ర్త్‌డే తాప్సీ

    నేడు బ్యూటిఫుల్ హీరోయిన్ తాప్సీ బ‌ర్త్‌డే. తాప్పీ ఆగ‌స్ట్ 1, 1987న ఢిల్లీలో జ‌న్మించింది. మోడ‌ల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగులో ఝ‌మ్మంది నాదంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత ప‌లు తెలుగు సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ అన్ని బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఈ భామ బాలీవుడ్ బాట ప‌ట్టింది. హిందీలో పింక్‌, బ‌ద్లా వంటి సినిమాల్లో అమితాబ్‌తో క‌లిసి న‌టించింది. ఆ త‌ర్వాత సోలో హీరోయిన్‌గా మారి వ‌రుస‌గా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేయ‌డం మొద‌లుపెట్టింది. దీంతో తాప్సీకి అక్క‌డ‌ మంచి గుర్తింపు ల‌భించింది. అయిన‌ప్ప‌టికీ ద‌క్షిణాది చిత్రాల‌ను ఎప్పుడూ దూరం పెట్ట‌లేదు. హిందీతో పాటు తెలుగు, త‌మిళంలో కూడా న‌టిస్తుంది. ఇప్ప‌డు వ‌రుస బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv