• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మత్తెక్కిస్తోన్న రుక్సార్ థిల్లాన్ అందాలు

  హాట్ హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ తన హాట్ అందాలతో కుర్రాళ్లకు మతులు పోగొడుతోంది. మోడ్రన్ డ్రెస్‌లో ఎద అందాలు ప్రదర్శిస్తూ రెచ్చగొడుతోంది. అందాలు అన్నీ కనిపించేలా చూపిస్తూ కవ్విస్తోంది. తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను థిల్లాన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారుతున్నాయి. కాగా థిల్లాన్ ‘కృష్ణార్జున యుద్ధం’, ‘ఏబీసీడీ’, ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ తదితర తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించింది. Screengrab Instagram: rukshardhillon12 Screengrab Instagram:

  హిట్‌ కోసం హీరోయిన్‌ నగ్న పూజలు

  అందం, అభినయం రెండూ ఉన్నా..లక్‌ కూడా అవసరమే. వరుసగా ఫ్లాపులు పడ్డాయంటే హీరోయిన్‌ను పక్కనబెట్టేస్తారు. అలాంటి భయమే అప్పట్లో ఓ టాలివుడ్‌ స్టార్ హీరోయిన్‌కు పట్టుకుంది. దీంతో తన సినిమాలు హిట్‌ అవ్వాలని ఏకంగా నాలుగు ఆదివారాలు నగ్నంగా పూజలు చేసిందట. ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. టాలివుడ్‌లో పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసినా ఈ భామ హిట్‌ అందుకోలేకపోయింది. చివరికి ఇలా క్షుద్రపూజలను నమ్ముకుని ఉన్న అవకాశాలను కూడా కోల్పోయింది.

  నటిగా ఇన్నేళ్లు ఉండటం అసాధారణం

  దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగడం సాధారణ విషయం కాదని నయనతార వెల్లడించింది. ఒక హీరోయిన్‌గా ఇంతకాలం మనుగడ సాగించడం గొప్పగా భావిస్తున్నానని ఈ అందాలతార తెలిపింది. ఇటీవల విడుదలైన కనెక్ట్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నందున ఆనందం వ్యక్తం చేసింది. ‘ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలను జనం ఆదరిస్తున్నారు. అది చిన్నదా, పెద్దదా అని చూడట్లేదు. భాష కూడా అవరోధం కాదు. ఇక చిత్రపరిశ్రమలో ఇన్నేళ్లు ఉంటడం అసాధారణం. ఎన్నో ఒడుదొడుకులున్నాయి. మరెన్నో విషయాలను నేర్చుకున్నాను’ అని నయనతార … Read more

  నేటి సినిమా విశేషాలు

  తండ్రి కాబోతున్న డైరెక్టర్ అట్లీ అవతార్‌ను సినిమా అంటే నేరం; ఆర్జీవీ కోపం వచ్చినప్పుడల్లా జిమ్‌కు వెళతా; సమంత క్యూట్ ఫొటో షేర్ చేసిన జూ.ఎన్టీఆర్ ముదురుతున్న థన్య బాలకృష్ణ, కల్పిక వివాదం కాక పుట్టిస్తున్న పూజా హెగ్డే ప్రభాస్ అన్‌స్టాపబుల్ ప్రోమో వచ్చేసింది నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం

  కమిట్మెంట్ ఇవ్వను: కీర్తి సురేష్

  క్యాస్టింగ్ కౌచ్‌పై నటి కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అవకాశాల కోసం కమిట్మెంట్ ఇచ్చే వ్యక్తిత్వం తనది కాదని స్పష్టం చేసింది. ‘ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు నాకు క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పారు. కానీ, నాకైతే ఇలాంటి పరిస్థితి రాలేదు. అవకాశాల కోసం కమిట్మెంట్ ఇచ్చే వ్యక్తిని కాను. సినిమాలో అవకాశాలు రాకపోతే ఉద్యోగం చేసుకుంటా. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక్కోసారి మన ప్రవర్తనని బట్టి ఉంటుందేమో’ అని కీర్తి సురేష్ వెల్లడించింది. ప్రస్తుతం కీర్తి సురేష్ దసరా, భోళా శంకర్ … Read more

  ఈ వారం థియేటర్‌లో 17 సినిమాలు విడుదల

  ఏడాది ముగింపు వేళ టాలివుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద పండగ వాతావరణం నెలకొంటోంది. సంక్రాంతికి అన్ని పెద్ద సినిమాలు వస్తాయి కాబట్టి ఆలోపే విడుదల చేసుకోవాలనే ఆలోచనతో బాక్సాఫీస్‌కు క్యూ కడుతున్న ఈ వారం ఏకంగా 17 సినిమాలు థియేటర్‌లో విడుదలకు సిద్ధమయ్యాయి. అవి…పంచతంత్రం, గుర్తుందా శీతాకాలం, ముఖచిత్రం, ప్రేమదేశం( కొత్త సినిమా), చెప్పాలని ఉంది, లెహరాయి, నమస్తే సేట్‌జీ, రాజయోగం, డేంజరస్‌, విజయానంద్, అపోల్‌ రామాపురం, ఐ లవ్‌ యూ ఇడియట్‌, మనమందరం ఒక్కటే, ప్రేమదేశం( రీ రిలీజ్), సివిల్‌ ఇంజినీర్‌, ఆక్రోషం, ఏయ్‌ … Read more

  హీరోలు, దర్శకులు తారుమారు

  టాలీవుడ్ ప్రాజెక్టుల్లో భారీ మార్పులు జరుగుతున్నాయి. హీరో, డైరెక్టర్ల కాంబినేషన్లు పూర్తిగా తారుమారయ్యాయి. మెుదట ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ప్రకటించారు. కానీ, ప్రస్తుతం మాటల మాంత్రికుడు మహేశ్ బాబుతో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఇక కొరటాల అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ చేసినప్పటికీ…ప్రస్తుతం యంగ్ టైగర్ 30వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఉప్పెనతో హిట్ కొట్టిన బుచ్చిబాబు తదుపరి సినిమా ఎన్టీఆర్ తో తీస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు రామ్ చరణ్ తో ప్రకటించేశాడు.

  నేటి సినిమా వార్తలు (20-10-2022)

  కన్నడను వీడొద్దంటూ రిషభ్‌ షెట్టికి ఫ్యాన్స్‌ రిక్వెస్ట్ ఈ నెల 24న ఓటీటీలో స్వాతిముత్యం సందీప్‌ కిషన్‌ ‘మైఖేల్‌’ ట్రైలర్‌ విడుదల కాంతార ‘వరాహ రూపం’ పాట విడుదల జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్‌లో NTR, రామ్‌ చరణ్‌ పూజా హెగ్డే కాలికి గాయం

  కుర్ర హీరోలకు ఏమైంది..?

  ఓ పక్క సీనియర్ హీరోలు వరుస సినిమాలకు సైన్ చేసేస్తుంటే.. కుర్ర హీరోలు స్పీడు తగ్గించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయ్, నాని, అఖిల్, శర్వానంద్, సాయి ధరమ్ తేజ్.. ఇలా వీరి చేతుల్లో కేవలం ఒక మూవీ మాత్రమే ఉంది. గత సినిమాల అనుభవాలతో వీరు జాగ్రత్త వహిస్తున్నారన్న చర్చ మొదలైంది. స్క్రిప్ట్ సెలక్షన్లలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తమ కెరీర్‌ని ప్లాన్ చేసుకునేందుకు పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్నారని సినీ విశ్లేషకులు అంటున్నమాట. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?

  హీరోయిన్స్‌ వారికి అందుకే కావాలి: అమలాపాల్

  ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్‌పై హీరోయిన్ అమలాపాల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు సినిమాల్లో హీరోయిన్స్‌ను కేవలం రొమాన్స్ సీన్లు, లవ్ సాంగ్స్‌ కోసమే తీసుకుంటారని వ్యాఖ్యానించింది. మూవీలో కథకు పెద్ద ప్రాధాన్యం ఉండదని గ్లామర్ కోణంలోనే తీస్తారని చెప్పుకొచ్చింది. తెలుగు పరిశ్రమ కొన్ని కుటుంబాల చేతిలో ఉందని విమర్శించింది. వారి ప్రభావం టాలీవుడ్‌పై ఉంటుందని ఆరోపించింది.