టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal).. సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. తన ఎద అందాలను చూపిస్తూ నెటిజన్ల మతిపొగొట్టింది.
తన గ్లామర్ షోకు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చిన కాజల్ (#KajalAggarwal).. ఒక్కసారిగా క్లీవేజ్ షోతో కనిపించడంతో ఆమె ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
కాజల్‌ను ఇలా బోల్డ్ లుక్‌లో చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాజల్ గతంలో కంటే మరింత అందంగా ఉందని.. స్కిన్ షోకు కూడా వెనకాడటం లేదని పోస్టులు పెడుతున్నారు.
గత కొంతకాలంగా అవకాశాలు లేక తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన కాజల్ ‘భగవంత్ కేసరి’ ద్వారా గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చింది.
ఈ చిత్రానికి గాను ‘జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ – JIFF’(Jaipur International Film Festival) అవార్డు అందుకొని తాజాగా వార్తల్లో నిలిచింది.
ఇటీవల ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ ట్రిప్ ప్లాన్ చేసిన ఈ బ్యూటీ (Kajal Aggarwal).. అక్కడ భర్త, బిడ్డతో కలిసి ఎంజాయ్ చేసింది.
ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చుట్టేసి అక్కడి శీతల వాతావరణాన్ని ఆస్వాదించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసి తన ఆనందాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది.
ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె (Kajal Aggarwal) ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమా ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
రామ్‌చరణ్ (Ram Charan) సరసన ‘మగధీర’ (Magadheera) సినిమాతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న కాజల్.. ‘చందమామ’ (Chandamama) మూవీతో ఫ్యామిలీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
‘ఆర్య 2’ (Arya 2) సినిమాతో ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ అనతి కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది.
కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉండగానే 2020లో గౌతమ్ కిచ్లుని కాజల్ (Kajal Aggarwal) ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పండంటి మగ బిడ్డకి కూడా జన్మనిచ్చింది.
అప్పటి నుండి కాజల్ తన ప్రతి మూమెంట్‌ని కొడుకుతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఓవైపు సినిమాలు, సిరీస్‌లు చేస్తూనే ఫ్యామిలీతో ట్రిప్‌లకు వెళ్తోంది. ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్‌కూ వెళ్లొచ్చింది.
ప్రస్తుతం కాజల్ ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2)చిత్రంలో నటిస్తోంది. డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం విజయం సాధిస్తే కాజల్‌కు తిరుగుండదు.
అలాగే హిందీలో ‘ఉమా’, తెలుగులో సత్యభామ (Satya Bhama) అనే రెండు చిత్రాల్లో ఈ బ్యూటీ నటిస్తోంది. ఈ సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!