• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టాలీవుడ్‌లో విషాదం.. నటుడు మృతి

    టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వరరావు కన్నుమూశారు. అమెరికాలోని మిచిగన్‌లో తన కుమార్తె ఇంటికి వెళ్లిన ఈశ్వరరావు అక్టోబరు 31న అక్కడే తుది శ్వాస విడిచారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    టాలీవుడ్‌పై ప్రకాశ్‌ రాజ్‌ ఫైర్‌!

    టాలీవుడ్‌లో పలువురికి జాతీయ అవార్డులు దక్కడంపై నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ లాంటి వారిని సన్మానించడానికి సినీ పరిశ్రమ ఎందుకు కలిసి రావడం లేదని ప్రశ్నించారు. ‘గంగోత్రి షూటింగ్‌ సమయంలో బన్నీని చూసి ‘దిస్‌ బోయ్‌ విల్‌ గ్రో’ అని అల్లు అరవింద్‌తో అన్నాను. నేను బన్నీలో ఉన్న ఆకలి చూశాను. బన్నీ ఈ రోజు ఉన్న చాలా మంది యువతకి ప్రేరణ. బన్నీకి జాతీయ అవార్డు వస్తే నా బిడ్డకి వచ్చినట్టు భావిసున్నా’ … Read more

    Meenakshi Chaudhary: రెడ్‌ టాప్‌లో టాపు లేపుతున్న ‘ఖిలాడీ’ బ్యూటీ..!

    యంగ్‌ బ్యూటీ ‘మీనాక్షి చౌదరి’ రెడ్‌ టాప్ డ్రెస్‌లో సెగలు పుట్టించింది. తన మత్తెక్కించే అందాలతో కుర్రకారు హృదయాలను మరోమారు దోచేసింది.  సైమా అవార్డ్స్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మీనాక్షి చౌదరి తళుక్కుమంది. తన క్రేజీ లుక్స్‌తో అక్కడి వారిని ఆకర్షించింది.  ఈ భామ తన కెరీర్‌ను తొలుత మోడల్‌గా ప్రారంభించింది. 2018లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ను సొంతం చేసుకుంది.  హర్యానాకు చెందిన ఈ భామ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. హీరోయిన్‌గా తెరంగేట్రం చేయకముందే ఫోటో … Read more

    తెలుగు హీరోలపై తమన్నా ప్రశంసలు

    టాలీవుడ్ హీరోలపై స్టార్ హీరోయిన్ తమన్నా ప్రశంసలు కురిపించింది. ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ ‘‘తెలుగు హీరోలు సంస్కారవంతులు. మహిళల పట్ల మర్యాదగా వ్యవహరిస్తారు. సెట్‌లో హీరోయిన్‌ల పట్ల అపార గౌరవంతో ఉంటారు. ఇది వాళ్ల ఇంట్లో తల్లిదండ్రుల నుంచి నేర్చుకుని ఉంటారు. ఈ విషయంలో ఇతర భాషల హీరోలకు, తెలుగు హీరోలకు చాలా తేడా ఉంటుంది. అందుకే వాళ్లతో నటించడానికి హీరోయిన్లు పోటీపడతారు.’’ అంటూ చెప్పుకొచ్చింది.

    ఆసక్తికరంగా ‘సామజవరగమన’ ట్రైలర్

    శ్రీ విష్ణు హీరోగా చేసిన ‘సామజవరగమన’ మూవీ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. మెగాస్టార్‌ చిరంజీవి ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. కాగా.. ట్రైలర్ చూస్తే పుల్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్ నటుడు నరేశ్ ఈ చిత్రంలో శ్రీవిష్ణుకు తండ్రి పాత్రలో కనిపించనున్నారు.

    This Week Releases: ఈ వారం(June 16) థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..!

    బాక్సాఫీస్ వద్ద మొన్నటి వరకు చిన్న సినిమాలు సందడి చేశాయి. ఇక ఈ వారం పోటీలో ఒకే ఒక సినిమా ఉంది. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ శుక్రవారం(జూన్ 16) విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదంతో థియేటర్లు దద్దరిల్లేందుకు ముస్తాబవుతున్నాయి. దీంతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన చిత్రాలు ఓటీటీలో అలరించనున్నాయి. అవేంటో తెలుసుకుందాం.  థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఆదిపురుష్ ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి చూస్తుంటే రామాయణంలోని సీతాపహరణం నుంచి రావణ … Read more

    Takkar Movie Review: బోల్డ్ సీన్లలో రెచ్చిపోయిన సిద్ధార్థ్.. మరి ఆ కోరిక నెరవేరిందా?

    నటీనటులు: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగిబాబు, తదితరులు. దర్శకత్వం: కళ్యాణ్ జి. క్రిష్ సంగీతం: నివాస్ కె. ప్రసన్న సినిమాటోగ్రఫీ: వి.మురుగేశన్ లవర్ బాయ్‌గా, పక్కింటి కుర్రాడిగా హీరో సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఈ సారి డిఫరెంట్ జానర్‌ని ఎంచుకుని ‘టక్కర్’ రూపంలో పూర్తి యాక్షన్ సినిమాని తీసుకొచ్చాడు. ఇందుకోసం చాలా కష్టపడ్డ సిద్ధార్థ్ యాక్షన్ సన్నివేశాలకు అనుగుణంగా తన ఫిజిక్‌ని మార్చుకున్నాడు. దీనికి తగ్గట్టుగానే ప్రచార చిత్రాలు ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. గత కొంతకాలంగా సరైన హిట్ … Read more

    Telugu Adult Movies: ఫ్యామిలీతో కలిసి చూడలేని రొమాంటిక్ చిత్రాలు.. ఈ మూవీల్లో ఆ ఘాటు ఎక్కువే!

    తెలుగు సినిమాల్లో రొమాంటిక్ చిత్రాలది ప్రత్యేక స్థానం. యూత్ ఫోకస్ మొత్తం ఇలాంటి సినిమాలపైనే ఉంటుంది. దీంతో వీరిని ఆకర్షించడానికి మేకర్లు పనిగా రొమాంటిక్ సన్నివేశాలను పెడుతుంటారు. కొన్నిసార్లు ఈ జానరే కథాంశంగా తీసుకుని సినిమాలు తీస్తుంటారు. ఇలా ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే, గీత దాటే వరకు రొమాన్స్‌ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ, ఒక్కోసారి కొన్ని సినిమాలు డోస్ పెంచుతున్నాయి. ఇలాంటి చిత్రాలను కుటుంబ సభ్యులతో కలిసి అస్సలు చూడలేం. ఒంటరిగా ఉన్నప్పుడు చూసేందుకు ఇష్టపడతాం. అలాంటి సినిమాలేంటో … Read more

    పవిత్ర లోకేశ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

    టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్‌తో ప్రేమ వ్యవహారం తర్వాత పవిత్ర లోకేశ్ బాగా గుర్తింపు పొందారు. నరేష్, పవిత్ర కలసి నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో నటించినందుకుగానూ పవిత్ర భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రోజుకు రూ.లక్ష వరకు ఆమె తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వేరే సినిమాలకు కూడా ఆమె భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నట్లు టాక్. అయినా నిర్మాతలు ఇచ్చేందుకు ఒప్పుకుంటున్నారట.

    టాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టిన విజయ్‌!

    తమిళ నటుడు విజయ్‌ టాలీవుడ్‌పై ఫోకస్‌పై పెట్టారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో ఇటీవల వచ్చిన ‘వారసుడు’ మూవీ మంచి కలెక్షన్స్‌ రాబట్టడంతో విజయ్‌ దృష్టి తెలుగు దర్శకులపై పడింది. ఈ క్రమంలో వంశీ పైడిపల్లితోనే మరో సినిమా చేయడానికి విజయ్ రెడీ అవుతున్నట్లు సమాచారం. మరో ఇద్దరు టాలీవుడ్ దర్శకులు చెప్పిన కథలు కూడా విజయ్ విన్నాడని తెలుస్తోంది. వాటిపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది. విజయ్‌ చేపట్టిన ఆపరేషన్‌ టాలీవుడ్‌ ఏమేర సక్సెస్‌ అవుతుందో చూడాలి.