కన్నడ బ్యూటీ ‘ఆషికా రంగనాథ్’ (Ashika Ranganath) పలుచటి చీరలో తన లేలేత అందాలను ఆరబోసింది. తెల్లటి చీరలో తన ఎద, నడుము ఒంపులను చూపించి కుర్రకారు మతి పొగొట్టింది.
వైట్ శారీలో పాలరాతి శిల్పంగా మెరిసిపోతున్న ఆషికాను చూసి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె క్లీవేజ్ షోకు దాసోహం అంటున్నారు.
‘ఆహా ఏమి అందం’ అంటూ కామెంట్ బాక్స్‌లో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఫిగర్ ఆమెదంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇటీవల తన సిస్టర్ వెడ్డింగ్ ఫంక్షన్‌లో పాల్గొన్న ఈ బ్యూటీ బ్లాక్ శారీలో అదరగొట్టింది. మ్యాచింగ్ స్లీవ్ లెస్ చెక్కీల బ్లాక్ బ్లౌజ్‌వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.
నల్లటి శారీలో వెన్నెల లాంటి అందాలను కురిపిస్తున్న ఆషికాను చూసి కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆషికా తన గ్లామర్‌తో చెమటలు పట్టిస్తోందని పోస్టులు పెట్టారు.
సంక్రాంతి కానుకగా వచ్చిన నా సామిరంగ (Na Saami Ranga) చిత్రంలో నాగార్జునకు జోడీగా ఈ బ్యూటీ నటించింది. ఈ సినిమా విజయం సాధించడంతో ఇండస్ట్రీ (Toollywood)లో మంచి అవకాశాలు వస్తాయన్న కాన్ఫిడెన్స్‌తో ఉంది.
‘నా సామిరంగ’ కంటే ముందే టాలీవుడ్‌లో ఆషిక (Ashika Ranganath) ఓ సినిమా చేసింది. ‘అమిగోస్’ (Amigos) చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించింది. ఇందులో కళ్యాణ్‌రామ్ సరసన ఆమె నటించింది.
ఓ ఈవెంట్ కోసం ఆషిక హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఆమె అమిగోస్ డైరెక్టర్ కంట పడ్డారట. దీంతో ఫోన్‌లోనే ఆయన ఆషికకు కథ వినిపించి హీరోయిన్‌గా ఫైనల్ చేశారట.
ఆషిక వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె కర్ణాటకలో జన్మించింది. బెంగళూరులో డిగ్రీ పూర్తి చేసింది. అయితే సినిమాల్లోకి రావాలన్న ఆలోచనే తనకు ఉండేదని కాదని ఆషిక ఓ ఇంటర్యూలో తెలిపింది.
ఓ సారీ కాలేజీలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొన్నట్లు ఆషిక (Ashika Ranganath) చెప్పింది. తనకు క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్‌గా గుర్తింపు వచ్చిందని పేర్కొంది. ఆ పోటీల్లో చూసి ‘క్రేజీబాయ్’ (Crazy Boy) అనే కన్నడ సినిమాలో డైరెక్టర్ అవకాశమిచ్చినట్లు తెలిపింది.
ఈ భామ నటనతో పాటు డ్యాన్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పలు ప్రదర్శనలు సైతం ఇచ్చింది. ఫ్రీస్టైల్, బెల్లీ, వెస్టర్న్ డ్యాన్స్ విభాగాల్లో ఆషికకు ప్రావీణ్యం ఉంది.
ఈ బ్యూటీ ఫేవరేట్ హీరో పునీత్ రాజ్‌కుమార్. పరిశ్రమలోనికి రాగానే పునీత్ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసినట్లు ఆషిక చెప్పింది. ఆయన మరణంతో చాలా బాధపడినట్లు పేర్కొంది.
తెలుగుపై కాస్త పట్టు ఉన్నట్లు ఆషిక (Ashika Ranganath) ఓ సందర్భంలో చెప్పింది. తెలుగు తనకు బాగా అర్థం అవుతుందని తెలిపింది.
చిన్నప్పటి నుంచి నాన్నతో కలిసి తెలుగు సినిమాలు బాగా చూడటం, పాటలు వినడం వంటివి చేసినట్లు ఆషిక చెప్పింది. ‘బొమ్మరిల్లు’ (Bommarillu), ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (Nuvvostanante Nenoddantana) చిత్రాలను చాలా సార్లు చూసినట్లు చెప్పింది.
ఈ బ్యూటీకి పుస్తకాలు చదవటమంటే చాలా ఇష్టమట. స్పూర్తినిచ్చే జీవిత గాథలు, మోటివేషన్ స్పీచ్‌లు వింటూ ఉంటుందట. ఎప్పటికప్పుడు మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటానని ఆషిక చెప్పింది.
ఈ బ్యూటీ (#AshikaRanganath) ఫిట్‌నెస్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతుందట. ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతోంది. వారానికి నాలుగు సార్లు జిమ్‌లో రెండేసి గంటలు కఠిన వర్కౌట్లు చేస్తుందట.
రాజమౌళి దర్శకత్వం అంటే ఆషికకు ఎంతో ఇష్టమట. ఆయన సినిమాల్లో ఒక్కసారైన నటించాలని ఉందట. రణ్‌బీర్ అంటే చిన్నప్పటి నుంచి క్రష్ అని ఆషిక చెబుతోంది.