సినీ తారలు, క్రికెటర్లు దేశంలో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది వీరికే. వారికి సంబంధించిన ఏ విషయమైనా చాలా ఆసక్తిగా తెలుసుకుంటారు. మరి పలువురు స్టార్ల పెళ్లిళ్లు ఎక్కడ జరిగాయో చూద్దామా
**విరాట్-అనుష్క**
నాలుగేళ్లు ప్రేమించుకుని 2017 డిసెంబర్ 11 ఒక్కటైన ఈ జంట వివాహం ఇటలీలోని విల్లా బోర్గో ఫినాచియేటోలో జరిగింది. ఇక్కడ 800 ఏళ్ల గ్రామాన్ని విల్లాగా మార్చారు.
**రణ్ వీర్ సింగ్- దీపిక**
బాలివుడ్ క్రేజీ కపుల్ రణ్ వీర్, దీపిక వివాహం ఇటలీలోని విల్లా డెల్ బాల్బియానెల్లో లో జరిగింది. ఆరేళ్ల ప్రేమాయణం తర్వాత 2018 నవంబర్ 14 వారి వీరు వివాహబంధంతో ఒక్కటయ్యారు.
**ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్**
ఇండియన్ దేసీ గర్ల్ ప్రియాంక హాలివుడ్ నటుడు, పాప్ సింగర్ నిక్ జోనాస్ వివాహం డిసెంబర్ 1, 2018న జరిగింది. జోధ్ పూర్ లోని ఉమైద్ భవాన్ ప్యాలస్ లో హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది.
**విక్కీ కౌశల్- కత్రీనా కైఫ్**
ప్రేమలో ఉన్నట్లు ప్రకటించాక రాజస్థాన్ లోని సిక్స్ సెన్స్ ఫోర్ట్ భర్వారాలో 2021 డిసెంబర్ 9న వీరు వివాహం చేసుకున్నారు.
YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ