• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కారులో సెక్స్ చేశా: విజయ్ దేవరకొండ

    బాలీవుడ్ మోస్ట్ పాపులర్ షో ‘కాఫీ విత్ కరణ్’ 7వ సీజన్ ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుంది. అయితే ఈ షోలో లైగర్ జంట విజయ్ దేవరకొండ, అనన్య పాండే పాల్గొన్నారు. వారికి సంబంధించిన ప్రోమో నిన్న విడుదలైంది. ఈ ప్రోమోలో హోస్ట్ కరణ్ విజయ్‌ని ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. నువ్వు చివరిసారిగా ఎప్పుడు శృంగారంలో పాల్గొన్నావ్ అని అడిగితే నవ్వుతూ ప్రశ్న దాటేశాడు విజయ్. నీకు పబ్లిక్‌లో శృంగారం చేయడం ఇష్టమా అన్న ప్రశ్నకు.. కారులో చేయడం ఇష్టమని సమాధామిచ్చాడు. కారులో చేశావా అని కరణ్ అడగగా.. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో అంటూ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం విజయ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv