• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అలాంటి వాడినే పెళ్లాడుతా: అనన్యపాండే

  నాకు కాబోయే వాడు దయగా, ప్రేమగా, ఫన్నీగా ఉంటేనే పెళ్లాడతానని లైగర్ భామ అనన్య పాండే తెలిపింది. తాను నటించిన ‘డ్రీమ్ గర్ల్-2’ మూవీ ప్రమోషన్లలో అనన్య మాట్లాడుతూ ‘‘నాకు మా నాన్నే ఆదర్శం. ఆయనే నాకు అన్నింటిలో బెంచ్ మార్క్. నా తండ్రిలా దయ, ప్రేమ, ఫన్నీగా ఉండేవాడినే వివాహమాడుతా. మా నాన్న లాంటి లక్షణాలే అతనికి ఉండాలి.’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా బాలీవుడ్ హీరో ఆదిత్యరాయ్ కపూర్‌తో అనన్య డేటింగ్ చేస్తున్నట్లు టాక్.

  నన్ను ‘బే’ అని పిలవండి: అనన్య

  [VIDEO:](url) తనని ‘బే’ అని పిలవమంటోంది లైగర్ బ్యూటీ అనన్య పాండే. తాజాగా ఈ బాలీవుడ్ నటి ‘కాల్ మీ బే’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో ‘బే’ పాత్ర పోషిస్తున్న అనన్యను వరుణ్ ధావణ్ ఓ ఫన్నీ వీడియో ద్వారా పరిచయం చేశాడు. ఓ బిలియనీర్ కుటుంబంలో పుట్టిన ‘బే’ తనను తాను ఫ్యాషన్ రంగంలో ఎలా ప్రూవ్ చేసుకుందనేది ఈ సిరీస్ స్టోరీ. కాలిన్ డి కున్హా డైరెక్ట్ చేస్తుండగా ‘ఎ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్’ బ్యానర్‌లో తెరకెక్కుతోంది. ప్రస్తుతం … Read more

  స్మోక్ చేస్తూ దొరికిపోయిన ‘లైగర్’ భామ

  ‘లైగర్’ ఫేమ్ అనన్య పాండే సిగరెట్ కాలుస్తూ కెమెరాలకు దొరికిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. తాజాగా తన సోదరి అలనా పాండే వివాహ వేడుకల్లో అనన్య పాండే హంగామా చేసింది. ఈ వేడుకల్లో ఓ మూలకు వెళ్లి సిగరెట్ కాలుస్తూ పెళ్లి ఫొటోలు తీస్తున్న కెమెరాకు చిక్కింది. దీనిపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అనన్య స్మోక్ చేయడమేంటని ఓ యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అనన్య ఇలా చేస్తుందని అనుకోలేదని మరో యూజర్ కామెంట్ చేశాడు.

  ‘లైగ‌ర్’ Coka 2.0 సాంగ్ అదిరిపోయింది

  ‘లైగ‌ర్’ మూవీ నుంచి Coka 2.0 సాంగ్ రిలీజ్ అయింది. విజ‌య్ అన‌న్య డ్యాన్స్‌తో పాటు క్యూట్ లుక్స్‌తో అల‌రించారు. రామ్ మిరియాలా, గీతా మాదురి క‌లిసి ఈ పాట‌ను ఆల‌పించారు. జానీ, లిజో జార్జ్, డీజే చేటాస్ ఈ పాట‌కు మ్యూజిక్ అందించారు. ఈ పాట కూడా యూట్యూబ్‌లో ర‌చ్చ చేయ‌బోతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. లైగ‌ర్ మూవీ ఆగ‌స్ట్ 25న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది. నేడు చిత్ర‌బృందం చండీగ‌ఢ్‌లో ప‌ర్య‌టిస్తుంది.

  అదిరిన ‘లైగర్’ జంట

  పూరీ,విజయ్ క్రేజీ కాంబినేషన్లో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘లైగర్’. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్ షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా ముంబైలో నిన్న సినిమా ప్రచారం చేశారు. అయితే కార్యక్రమానికి ముందు ఆన్ స్క్రీన్ జంట విజయ్ దేవరకొండ, అనన్య పాండేతో పాటు రమ్యకృష్ణ ఫోటోలకు ఫోజులిచ్చారు. పులి చర్మం లాంటి చొక్కాలో విజయ్, ఎల్లో కలర్ స్కర్ట్ లో అనన్య, చీరలో అలనాటి తార మెరిశారు. ఆగస్ట్ 14న వరంగల్, ఆగస్ట్ 15న హైదరాబాద్లో చిత్రబృందం సందడి చేయనుంది. … Read more

  వడోదరలో లైగర్ టీం సందడి

  లైగర్ మూవీ ప్రమోషన్‌ కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే ఈరోజు గుజరాత్‌లో సందడి చేశారు. వడోదరలో ఓపెన్ టాప్ కారులో షికారు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. పారుల్ యూనివర్సిటీ విద్యార్థులతో విజయ్ , అనన్య ఇంటరాక్ట్ అయ్యారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు.భావోద్వేగానికి లోనైన ఓ యవతిని విజయ్ ఓదార్చాడు. ఇప్పటికే బిహార్‌లో పర్యటించిన లైగర్ టీం త్వరలో చెన్నైకి వెళ్లనుంది. My man…@TheDeverakonda ??❤️???…Wait for the end???#LIGER @PuriConnects pic.twitter.com/I4nhdWCKYG — NaniNaaPeru?????? (@NaniNaaPeru1) August … Read more

  ముంబ‌యి లోక‌ల్ ట్రైన్‌లో సంద‌డి చేసిన‌ విజ‌య్, అన‌న్య‌

  ‘లైగ‌ర్’ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య ముంబ‌యిలో సంద‌డి చేస్తున్నారు. శుక్ర‌వారం ఉద‌యం మాస్కులు ధ‌రించి రైల్వే స్టేష‌న్‌కు వెళ్లిన వీరు లోక‌ల్ ట్రైన్‌లో ప్ర‌యాణించారు. రైలులో ప్ర‌యాణికుల‌తో త‌మ సినిమా గురించి ముచ్చ‌టించారు. కాసేప‌టికి విజ‌య్‌ అన‌న్య ఒడిలో త‌ల‌పెట్టుకొని నిద్ర‌పోయాడు. గురువారం సాయంత్రం కూడా ఈ జంట ముంబ‌యిలోని బ‌స్తీల్లో తిరుగుతూ లైగ‌ర్ పాట‌ల‌కు స్టెప్పులేస్తూ సంద‌డి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

  కారులో సెక్స్ చేశా: విజయ్ దేవరకొండ

  బాలీవుడ్ మోస్ట్ పాపులర్ షో ‘కాఫీ విత్ కరణ్’ 7వ సీజన్ ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుంది. అయితే ఈ షోలో లైగర్ జంట విజయ్ దేవరకొండ, అనన్య పాండే పాల్గొన్నారు. వారికి సంబంధించిన ప్రోమో నిన్న విడుదలైంది. ఈ ప్రోమోలో హోస్ట్ కరణ్ విజయ్‌ని ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. నువ్వు చివరిసారిగా ఎప్పుడు శృంగారంలో పాల్గొన్నావ్ అని అడిగితే నవ్వుతూ ప్రశ్న దాటేశాడు విజయ్. నీకు పబ్లిక్‌లో శృంగారం చేయడం ఇష్టమా అన్న ప్రశ్నకు.. కారులో చేయడం ఇష్టమని సమాధామిచ్చాడు. కారులో చేశావా … Read more

  ‘కాఫీ విత్ కరణ్’లో విజయ్, అనన్య.. 28నుంచి స్ట్రీమింగ్

  పాపులర్ షో ‘కాఫీ విత్ కరణ్’ 7వ సీజన్ 4వ ఎపిసోడ్‌లో లైగర్ జంట విజయ్ దేవరకొండ, అనన్య పాండే పాల్గొన్నారు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ ఈనెల 28వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు మేకర్స్ ఓ ప్రోమో విడుదల చేశారు. లైగర్ మూవీ ప్రొమోషన్స్‌లో భాగంగా జంట ఈ షోలో పాల్గొనగా.. షో హోస్ట్ కరణ్ వారిని ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతున్నాడు.

  నాకు మీ ఫ్యామిలీలో భాగ‌మ‌వ్వాల‌ని ఉంది: అన‌న్య పాండే

  నేడు ఉద‌యం హైద‌రాబాద్‌లో లైగ‌ర్ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌రిగింది. చిత్ర‌బృందంతో పాటు క‌ర‌ణ్ జోహార్‌, బాలీవుడ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అంద‌రికీ న‌మ‌స్కారం అని మాట్లాడ‌ని అన‌న్య త‌న‌కు టాలీవుడ్ ఫ్యాన్స్ క్రేజీ ప్రేమ చాలా నచ్చింద‌ని చెప్పింది. నాక్కూడా ఈ తెలుగు ఫ్యామిలీలో భాగ‌మ‌వ్వాల‌నుంద‌ని పేర్కొంది. మొద‌టిసారిగా టాలీవుడు ప్రేక్ష‌కుల‌ అభిమానం చూస్తున్నాన‌ని.. చాలా సంతోషంగా ఉంద‌ని వెల్ల‌డించింది.

  Categories Uncategorized