పూరీ,విజయ్ క్రేజీ కాంబినేషన్లో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘లైగర్’. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్ షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా ముంబైలో నిన్న సినిమా ప్రచారం చేశారు. అయితే కార్యక్రమానికి ముందు ఆన్ స్క్రీన్ జంట విజయ్ దేవరకొండ, అనన్య పాండేతో పాటు రమ్యకృష్ణ ఫోటోలకు ఫోజులిచ్చారు. పులి చర్మం లాంటి చొక్కాలో విజయ్, ఎల్లో కలర్ స్కర్ట్ లో అనన్య, చీరలో అలనాటి తార మెరిశారు. ఆగస్ట్ 14న వరంగల్, ఆగస్ట్ 15న హైదరాబాద్లో చిత్రబృందం సందడి చేయనుంది.
-
© ANI Photo
-
© ANI Photo
-
© ANI Photo
-
© ANI Photo
-
© ANI Photo
-
© ANI Photo
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్