[VIDEO:](url) తనని ‘బే’ అని పిలవమంటోంది లైగర్ బ్యూటీ అనన్య పాండే. తాజాగా ఈ బాలీవుడ్ నటి ‘కాల్ మీ బే’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో ‘బే’ పాత్ర పోషిస్తున్న అనన్యను వరుణ్ ధావణ్ ఓ ఫన్నీ వీడియో ద్వారా పరిచయం చేశాడు. ఓ బిలియనీర్ కుటుంబంలో పుట్టిన ‘బే’ తనను తాను ఫ్యాషన్ రంగంలో ఎలా ప్రూవ్ చేసుకుందనేది ఈ సిరీస్ స్టోరీ. కాలిన్ డి కున్హా డైరెక్ట్ చేస్తుండగా ‘ఎ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్’ బ్యానర్‌లో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సిరీస్ చిత్రీకరణలో ఉంది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.
-
Courtesy Twitter:@QHDposts
-
Courtesy Twitter:@QHDposts
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్