• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఓటీటీలోకి వచ్చేసిన ‘పెద్దకాపు-1’

  పెద్దకాపు-1 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్‌ అయిన ఆడియన్స్‌ ఓటీటీలో సినిమాను చూసి ఎంజాయ్‌ చేయాలని చిత్ర యూనిట్‌ సూచించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ మూవీతో విరాట్‌ కర్ణ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ కంటెంట్‌ బాగున్నప్పటికీ అనుకున్న స్థాయిలో సినిమా సక్సెస్‌ కాలేకపోయింది. ఈ చిత్రానికి మిక్కీ జే. మేయర్ సంగీతం అందించారు. ద్వారకా క్రియేషన్స్‌ వారు నిర్మించారు.

  అమేజాన్ ప్రైమ్‌లో ‘మార్క్ ఆంటోనీ’

  కోలీవుడ్ హీరో విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోనీ’ చిత్రం అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజైన ‘మార్క్ ఆంటోనీ’ మంచి విజయం సాధించి విశాల్ కెరీర్‌లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో విశాల్‌తో పాటు డెరెక్టర్ ఎస్‌జే సూర్య నటించాడు.

  20 నుంచి ఓటీటీలో ‘మామా మశ్చీంద్ర’

  యంగ్ హీరో సుధీర్‌బాబు నటించిన ‘మామా మశ్చీంద్ర’ మూవీ ఈ నెల 20 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఆహాలో సైతం స్ట్రీమ్ కానున్నప్పటికీ ఎప్పటి నుంచి అనేది ఖరారు కాలేదు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో థియేటర్లలో విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలో అందుబాటులోకి వస్తోంది. నటుడు, రచయిత అయిన హర్షవర్ధన్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. హర్షవర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి తేజ తదితరులు నటించారు.

  నన్ను ‘బే’ అని పిలవండి: అనన్య

  [VIDEO:](url) తనని ‘బే’ అని పిలవమంటోంది లైగర్ బ్యూటీ అనన్య పాండే. తాజాగా ఈ బాలీవుడ్ నటి ‘కాల్ మీ బే’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో ‘బే’ పాత్ర పోషిస్తున్న అనన్యను వరుణ్ ధావణ్ ఓ ఫన్నీ వీడియో ద్వారా పరిచయం చేశాడు. ఓ బిలియనీర్ కుటుంబంలో పుట్టిన ‘బే’ తనను తాను ఫ్యాషన్ రంగంలో ఎలా ప్రూవ్ చేసుకుందనేది ఈ సిరీస్ స్టోరీ. కాలిన్ డి కున్హా డైరెక్ట్ చేస్తుండగా ‘ఎ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్’ బ్యానర్‌లో తెరకెక్కుతోంది. ప్రస్తుతం … Read more

  ట్రెండింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం

  ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో SKY కేవలం 51 బంతుల్లోనే 111 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లోనే ప్రసారం కావడంతో చాలా మంది సూర్య ఇన్నింగ్స్‌ను మిస్సయ్యారు. ఈ నేపథ్యంలో సూర్య సూపర్ ఇన్నింగ్స్ వీడియోను అమెజాన్ ప్రైమ్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

  Week of May 9th, new Hindi, Telugu, and English releases on OTT platforms

  The COVID-19 pandemic has changed the entertainment industry drastically. Due to the lockdown, films were not released in theaters. OTT platforms have capitalized on this scenario and started releasing new content on their platforms. This shift was well received by the audience, who began to subscribe to this video on demand platforms. Gradually, many films have also started to be … Read more

  Top 10 Telugu Films on Amazon Prime from the Year 2021 and 2022

  The COVID-19 pandemic has revolutionized the entertainment business drastically. The cinema industry was unable to distribute their films on the big screen due to the pandemic and lockdown. So filmmakers opted to release their films on OTT platforms like Amazon, Netflix, and Disney Hotstar. Many films have premiered on these OTT platforms for almost two years. During the pandemic, the … Read more

  Must Watch Telugu Film on Amazon Prime 1 : Aakasam Nee Haddura

  Aakasam Nee Haddura was released directly on OTT Due to the COVID-19 pandemic. Film critics said that this film would have done wonders if it had been released in theatres. This flick was based on the life of Deccan Airlines owner, G.R. Gopinathan. The screenplay is adapted from his memoir, Simply Fly: A Deccan Odyssey. Maara, the film’s main character, … Read more

  అమెజాన్ ప్రైమ్‌లో త‌ప్ప‌క చూడాల్సిన తెలుగు సినిమా 1 : ఆకాశం నీ హ‌ద్దురా

  ‘ఆకాశం నీ  హ‌ద్దురా’ సినిమా 2020లో క‌రోనా కార‌ణంగా నేరుగా  ఓటీటీలో రిలీజైంది. థియేట‌ర్‌లో విడుద‌లైతే ఇంకా భారీ ఎత్తున క‌లెక్ష‌న్ల‌ను సాధించేద‌ని విశ్లేష‌కుల అంచ‌నా. డెక్కన్‌ ఎయిర్‌ లైన్స్‌ అధినేత జీఆర్‌ గోపినాథన్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. అమెజాన్ ప్రైమ‌లో త‌ప్ప‌కుండా చూడాల్సిన సినిమాల్లో ఇది క‌చ్చితంగా ఉంటుంది. సామాన్యుల‌కు కూడా విమాన ప్ర‌యాణాన్ని అందించ‌డమే లక్ష్యంగా ఈ సినిమాలో హీరో పోరాడుతుంటాడు. ‘సింప్లి ఫ్లయ్‍’ అనే పుస్తకం ఆధారంగా ర్శకురాలు సుధ కొంగర తెరకెక్కంచిన‌ ఈ చిత్రం సగటు … Read more