• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఇన్ స్టా పిక్స్ వల్లే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యా’

    రామారావు ఆన్ డ్యూటీలో యాక్ట్ చేసిన ఉత్తారాఖండ్ ముద్దుగుమ్మ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను హీరో రవితేజకు వీరాభిమానని చెప్పుకొచ్చింది. ఈ మూవీతో అభిమాన హీరోతో నటించాలన్న కోరిక తీరినట్లు వెల్లడించింది. కోవిడ్ సమయం తర్వాత తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన చీరతో ఉన్న పిక్స్ డైరెక్టర్ శరత్ చూసి తనకు ఫోన్ చేసినట్లు చెప్పింది. ఆ క్రమంలో స్టోరీ చెప్పగా తన క్యారెక్టర్ నచ్చి ఓకే చెప్పినట్లు తెలిపింది. మాస్ మహారాజా షూటింగ్లో ఎంతో ఎనర్జీ, … Read more

    HBD నారా రోహిత్(జులై 25th)

    నారా రోహిత్.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 1984 జులై 25న చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో జన్మించిన నారా రోహిత్.. చిన్నప్పటి నుంచే నాటకాలు, నటనపై ఆసక్తి పంచుకున్నాడు. బాణం మూవీతో ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసిన రోహిత్.. మొదటి మూవీతోనే హిట్ సాధించాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం కొంత గ్యాప్ తీసుకున్న రోహిత్ మంచి కథతో మళ్ళీ … Read more

    ఆర్ట్ అదిరింది.. సూర్య పుట్టినరోజుకు అభిమాని కానుక

    స్టార్ యాక్టర్ సూర్య నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించిన సూర్యపై అభిమానులు ప్రేమ అమితంగా ఉంటుంది. తాజాగా సూర్య పుట్టిన రోజును పురష్కరించుకొని శరన్ అనే అభిమాని ఫ్లోర్‌పై అతని ఆర్ట్‌ను గీశాడు. 5 గంటలు కష్టపడి జై భీంలోని సూర్య పాత్రకు సంబంధించిన ఆర్ట్‌ను వేశాడు. దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరు కూడా చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. Happiest … Read more

    రితికా నాయ‌క్ క్యూట్ లుక్స్‌

    రితికా నాయ‌క్ ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పుకుంది. ‘అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమాలో ఆమె న‌ట‌న‌కు అంద‌రూ ఫిదా అయ్యారు. చిత్ర‌బృందం ఆమెను మొద‌ట పరిచ‌యం చేయ‌క‌పోయానా సినిమాలో న‌ట‌న‌తో రితికా అంద‌రినీ స‌ర్‌ప్రైజ్ చేసింది. ఢిల్లీకి చెందినీ ఈ భామ ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీగా ఉంది. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. Courtesy Instagram: rithikanayak Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy … Read more

    ఊ అంటావా పాటకు సమంతా, అక్షయ్ స్టెప్పులు

    కాఫీ విత్ కరణ్ 7 చాట్ షోలో మూడో ఎపిసోడ్ కొత్త ప్రోమో వీడియోను డిస్నీ+హాట్‌స్టార్ రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఊ అంటావా మావా సాంగ్ తో సమంతా, అక్షయ్ ఎంట్రీ ఇచ్చారు. అదే క్రమంలో హుక్ స్టెప్ వేసి సందడి చేశారు. ఆ తర్వాత అక్షయ్ సమంతను ఎత్తుకుని తీసుకొస్తాడు. ఈ మేరకు వీడియోను డిస్నీ+హాట్‌స్టార్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇక వీరి ఎపిసోడ్ జూలై 21న ప్రసారం కానుంది. View this post on Instagram A post … Read more

    చిరంజీవిపై కోట శ్రీనివాస‌రావు వ్యాఖ్య‌ల‌ను ఖండించిన ముర‌ళీమోహ‌న్

    సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీనివాస‌రావు ఇటీవ‌ల చిరంజీవిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు. చిరంజీవి ఇండ‌స్ట్రీకి చేసిందేమి లేద‌ని అన్నాడు. కార్మికుల కోసం హాస్ప‌టల్ క‌ట్టించ‌డం అవ‌స‌రమా ముందు వాళ్లకు పని ఇప్పించండి ఎంత‌మంది ప‌నిలేక ఖాళీగా తిరుగుతున్నారు. హాస్పిట‌ల్ ఎంత‌మందికి అని క‌ట్టించ‌గ‌ల‌డు. నేను క‌ట్టించాను అని గొప్ప‌లు చెప్పుకోవ‌డానికా అన్నాడు. దీనిపై తాజాగా ముర‌ళీమోహ‌న్ స్పందించాడు. ఇంత‌కీ కోట శ్రీనివాస‌రావు ప‌రిశ్ర‌మ‌కు చేసిన మేలేంటో చెప్పాల‌ని అన్నాడు. చిరంజీవి చాలామందికి చాలార‌కాలుగా సాయ‌ప‌డ్డాడు. ఈరోజుకు ఏదో ఒక విదంగా సాయం చేస్తూనే ఉంటాడు. … Read more

    న‌భా న‌టేష్ బ్యూటిఫుల్ బోల్డ్ లుక్స్

    న‌భాన‌టేశ్ లేటెస్ట్ ఫోటోషూట్ వైర‌ల్‌గా మారింది. ఫ్లోర‌ల్ డ్రెస్‌లో మ‌త్తిక్కించే లుక్స్‌తో అద‌ర‌గొట్టింది. క‌ర్ణాట‌క‌కు చెందిన న‌భాన‌టేష్ 2015లో క‌న్న‌డ సినిమాల్లో అడుగుపెట్టింది. అక్క‌డ మంచి పాపులారిటీ సంపాదించుకున‌న ఈ బెంగుళూరు బ్యూటీ తెలుగులో సుధీర్ బాబుతో న‌న్ను దోచుకుందువ‌టే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్ప‌టినుంచి హిట్స్‌, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంది. 26 ఏళ్ల న‌భా హాట్ ఫోటోషూట్‌ల‌తో సోష‌ల్‌మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. Courtesy Instagram: nabha natesh Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: … Read more

    సుష్మితా సేన్ :విశ్వసుందరి నుంచి లలిత్ మోదీ దాకా..

    ఒక సాధారణ బెంగాళీ కుటుంబంలో పుట్టి విశ్వసుందరిగా ఎంతోమంది మనసులు గెలుచుకున్న అందాల తార సుష్మితా సేన్. ఇటీవల ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ తనతో డేటింగ్ లో ఉన్నానని ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. 1975 నవంబర్ 19న హైదరాబాద్ లో జన్మించిన ఈ సుందరి అందం, అభినయంతోనే కాదు వ్యక్తిత్వం, భావజాలంతోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమె గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు మీకోసం. వృత్తి జీవితం 1994లో ఫెమీనా మిస్ ఇండియా ఇండియా యూనివర్స్ కిరీటం … Read more

    ఒకే సెలూన్‌లో ప్ర‌త్యక్ష‌మైన సిద్ధార్థ్‌-అతిథిరావు హైద‌రీ..వైర‌ల్ వీడియో

    సిద్ధార్థ్, అతిథిరావు హైద‌రీ ఇద్ద‌రు క‌లిసి ముంబ‌యి, బాంద్రాలోని ఒక సెలూన్‌లో క‌నిపించారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు ఒకే కారులో అక్క‌డినుంచి వెళ్లిపోయారు. మొద‌ట అతిథి అక్క‌డ ఉన్న కెమెరాల‌కు పోజులిచ్చి కారులో వెళ్లి కూర్చుంది. ఆ త‌ర్వాత‌ సిద్దార్త్ బ‌య‌ట‌కు వ‌చ్చి కెమెరామెన్లు పిలుస్తున్న‌ప్ప‌టికీ ఆగ‌కుండా వెళ్లి అదే కారులో ఎక్కి వెళ్లిపోయాడు. దీంతో వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని తాజాగా గాసిప్స్ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అతిథి, సిద్ధార్థ్ తెలుగులో మ‌హాస‌ముద్రం సినిమాలో క‌లిసి న‌టించారు. అప్ప‌టినుంచి వీరి స్నేహం కొన‌సాగుతుంద‌ని స‌మాచారం.

    త‌న‌పై వ‌స్తున్న రూమ‌ర్ల‌పై ఘాటుగా స్పందించిన ర‌వితేజ‌

    ర‌వితేజ హీరోగా న‌టించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ జులై 29న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండ‌వ‌తో క‌లిసి ర‌వితేజ సినిమా విశేషాల‌ను పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా షూటింగ్ స‌మ‌యంలో మీకు నిర్మాత‌కు రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఏవో గొడ‌వ‌లు వ‌చ్చాయ‌ని రూమ‌ర్లు వ‌చ్చాయి అది నిజ‌మేనా అని యాంక‌ర్ అడిగింది. దీనిపై స్పందించిన ర‌వితేజ ప‌నిపాట లేనివాళ్లు ఇష్టం వ‌చ్చిన‌వి వాళ్లు ఊహించుకొని రాస్తారు. నేను వాళ్ల‌ను ప‌ట్టించుకోను అలాంటి రూమ‌ర్స్ వ‌చ్చిన‌ప్పుడు న‌వ్వుకొని వ‌దిలేస్తాను అని … Read more