రామారావు ఆన్ డ్యూటీలో యాక్ట్ చేసిన ఉత్తారాఖండ్ ముద్దుగుమ్మ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను హీరో రవితేజకు వీరాభిమానని చెప్పుకొచ్చింది. ఈ మూవీతో అభిమాన హీరోతో నటించాలన్న కోరిక తీరినట్లు వెల్లడించింది. కోవిడ్ సమయం తర్వాత తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన చీరతో ఉన్న పిక్స్ డైరెక్టర్ శరత్ చూసి తనకు ఫోన్ చేసినట్లు చెప్పింది. ఆ క్రమంలో స్టోరీ చెప్పగా తన క్యారెక్టర్ నచ్చి ఓకే చెప్పినట్లు తెలిపింది. మాస్ మహారాజా షూటింగ్లో ఎంతో ఎనర్జీ, ఉత్సాహం చూపిస్తారని వెల్లడించింది. ఇక ఈ మూవీ జూలై 29న రిలీజ్ కానుంది.
-
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్