• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఇన్ స్టా పిక్స్ వల్లే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యా’

    రామారావు ఆన్ డ్యూటీలో యాక్ట్ చేసిన ఉత్తారాఖండ్ ముద్దుగుమ్మ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను హీరో రవితేజకు వీరాభిమానని చెప్పుకొచ్చింది. ఈ మూవీతో అభిమాన హీరోతో నటించాలన్న కోరిక తీరినట్లు వెల్లడించింది. కోవిడ్ సమయం తర్వాత తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన చీరతో ఉన్న పిక్స్ డైరెక్టర్ శరత్ చూసి తనకు ఫోన్ చేసినట్లు చెప్పింది. ఆ క్రమంలో స్టోరీ చెప్పగా తన క్యారెక్టర్ నచ్చి ఓకే చెప్పినట్లు తెలిపింది. మాస్ మహారాజా షూటింగ్లో ఎంతో ఎనర్జీ, … Read more

    క‌ళావ‌తి లేటెస్ట్ క్లిక్స్.. అదుర్స్‌

    కీర్తి సురేశ్ లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు వైర‌ల్‌గా మారియ‌. లైట్ పింక్ క‌ల‌ర్ శారీతో స్టైలిష్ అండ్ ట్రెండీ లుక్‌లో అద‌ర‌గొట్టింది. స‌ర్కారు వారి పాట సినిమా విజ‌యంతో మంచి జోష్‌లో ఉంది. క‌ళావ‌తిగా కీర్తి చేసిన పాత్ర‌కు మంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. ప్ర‌స్తుతం తెలుగులో నానితో ద‌స‌రా, చిరంజీవితో భోళా శంక‌ర్ సినిమాల్లో న‌టిస్తుంది. హిట్స్‌, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంలో వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది ఈ మ‌హాన‌టి. Courtesy Instagram: Keerthy Suresh … Read more

    ప్యారిస్‌లో హీట్ పెంచేసిన ప్రియాంక చోప్రా

    గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న ఈ నటి సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూ ఉంటుంది. నిత్యం ఎదో ఒక ఈవెంట్‌లో మెరిసే ఈ భామ ప్రస్తుతం పారిస్‌లో బల్గారీ ఈవెంట్‌కు హాజరైంది. అక్కడ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. స్కిన్ ఫిట్ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ కెమెరాకు ఫోజిచ్చిన ప్రియాంకను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Courtesy Instagram: … Read more

    నిధి అగర్వాల్ లేటెస్ట్ పిక్స్ వైరల్

    తన అందం, డ్రెస్సింగ్ స్టైల్‌తో హిందీ, తెలుగు, తమిళ ప్రేక్షకులకు నిధి అగర్వాల్ ఎంతో దగ్గరైంది. బడా స్టార్స్‌తో సినిమాలు చేస్తూ.. ఫుల్‌గా ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు. తన సినిమా విశేషాలతో పాటు, ఫోటో షూట్స్‌కు సంబంధించిన పిక్స్‌ను నిధి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఆ ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి కూడా. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన పిక్స్ కొన్ని వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలలో కొన్ని మీకోసం. Courtesy Instagram: … Read more

    ‘చూపులతో దీపాల.. దేహంతో ధూపాల’ అంటున్న దివి

    సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలో ఓ పాత్రలో మెరిసిన నటి ‘దివి వడిత్య’. తరువాత బిగ్‌బాస్ అవకాశం రావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది ఈ అమ్మడు. తన ఆనందం, సొట్ట బుగ్గల నవ్వుతో ప్రేక్షకులను కట్టి పడేసిన దివి వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది. అటు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉండే ఈ భామ.. తరచూ తన ఫోటో షూట్స్‌కు సంబంధించిన పిక్స్‌ను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా అప్లోడ్ చేసిన పిక్స్ వైరల్‌గా మారాయి. చేతిపై ఎర్రగా పండిన మెహందీతో … Read more