కీర్తి సురేశ్ లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారియ. లైట్ పింక్ కలర్ శారీతో స్టైలిష్ అండ్ ట్రెండీ లుక్‌లో అదరగొట్టింది. సర్కారు వారి పాట సినిమా విజయంతో మంచి జోష్‌లో ఉంది. కళావతిగా కీర్తి చేసిన పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం తెలుగులో నానితో దసరా, చిరంజీవితో భోళా శంకర్ సినిమాల్లో నటిస్తుంది. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది ఈ మహానటి.
-
Courtesy Instagram: Keerthy Suresh
-
Courtesy Instagram: Keerthy Suresh
-
Courtesy Instagram: Keerthy Suresh
-
Courtesy Instagram: Keerthy Suresh
-
Courtesy Instagram: Keerthy Suresh
-
Courtesy Instagram: Keerthy Suresh