• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క‌ళావ‌తి లేటెస్ట్ క్లిక్స్.. అదుర్స్‌

    కీర్తి సురేశ్ లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు వైర‌ల్‌గా మారియ‌. లైట్ పింక్ క‌ల‌ర్ శారీతో స్టైలిష్ అండ్ ట్రెండీ లుక్‌లో అద‌ర‌గొట్టింది. స‌ర్కారు వారి పాట సినిమా విజ‌యంతో మంచి జోష్‌లో ఉంది. క‌ళావ‌తిగా కీర్తి చేసిన పాత్ర‌కు మంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. ప్ర‌స్తుతం తెలుగులో నానితో ద‌స‌రా, చిరంజీవితో భోళా శంక‌ర్ సినిమాల్లో న‌టిస్తుంది. హిట్స్‌, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంలో వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది ఈ మ‌హాన‌టి. Courtesy Instagram: Keerthy Suresh … Read more

    మోడ్ర‌న్ లుక్‌లో కీర్తిసురేశ్ వైర‌ల్ ఫోటోస్‌

    కీర్తి సురేశ్ కెరీర్ ప్రారంభంలో ట్రెడీష‌న‌ల్ లుక్‌లో క‌నిపించేది. కానీ ఇప్పుడు స్టైల్ మార్చింది. స‌ర్కారు వారి పాట సినిమాలో కూడా వెస్ట్ర‌న్ డ్రెస్సుల్లో మోడ్ర‌న్ అమ్మాయిలా క‌నిపించింది. ముందు బొద్దుగా ఉండే ఈ భామ‌ నాజూగ్గా మారిన త‌ర్వాత లేటెస్ట్ ఫోటోషూట్‌తో సంద‌డి చేస్తుంది. తాజాగా స‌ముద్రం ఒడ్డున సింగిల్ పీస్ లాంగ్ స్లీవ్‌లెస్ డ్రెస్, వైట్ బ్యాగ్‌తో స్టైలిషో పోజులిచ్చింది. మ‌హాన‌టిని ఈ లుక్‌లో చూస్తున్న ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నారు. Courtesy Instagram: Keerthy suresh Courtesy Instagram: Keerthy suresh … Read more

    ‘స‌ర్కారు వారి పాట’ నుంచి ‘మురారివా’ వీడియో సాంగ్ రిలీజ్‌

    మ‌హేశ్‌బాబు, కీర్తిసురేశ్ జంట‌గా న‌టించిన‌  ‘స‌ర్కారు వారి పాట’ సినిమా నుంచి ‘మురారివా’ విడియో సాంగ్ రిలీజైంది. అయితే ఈ పాట‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంది. సినిమా విడుద‌లైన‌ప్పుడు మొద‌ట ఈ పాట లేదు. త‌ర్వాత కొన్ని రోజుల‌కు దీనిని మూవీలో యాడ్ చేశారు.  ఈ సాంగ్‌లో మ‌హేశ్, కీర్తి సురేశ్ అందంగా క‌నిపిస్తున్నారు. ఈ క‌ల‌ర్‌ఫుల్ సాంగ్‌లో ఇద్ద‌రూ డ్యాన్స్‌తో ఇర‌గ‌దీశారు. దీనికి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించ‌గా శృతి రంజ‌నీ, శ్రీకృష్ణ‌, గాయ‌త్రి క‌లిసి పాడారు.  త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. స‌ర్కారు … Read more