కీర్తి సురేశ్ కెరీర్ ప్రారంభంలో ట్రెడీషనల్ లుక్‌లో కనిపించేది. కానీ ఇప్పుడు స్టైల్ మార్చింది. సర్కారు వారి పాట సినిమాలో కూడా వెస్ట్రన్ డ్రెస్సుల్లో మోడ్రన్ అమ్మాయిలా కనిపించింది. ముందు బొద్దుగా ఉండే ఈ భామ నాజూగ్గా మారిన తర్వాత లేటెస్ట్ ఫోటోషూట్‌తో సందడి చేస్తుంది. తాజాగా సముద్రం ఒడ్డున సింగిల్ పీస్ లాంగ్ స్లీవ్‌లెస్ డ్రెస్, వైట్ బ్యాగ్‌తో స్టైలిషో పోజులిచ్చింది. మహానటిని ఈ లుక్‌లో చూస్తున్న ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
-
Courtesy Instagram: Keerthy suresh -
Courtesy Instagram: Keerthy suresh -
Courtesy Instagram: Keerthy suresh -
Courtesy Instagram: Keerthy suresh -
Courtesy Instagram: Keerthy suresh -
Courtesy Instagram: Keerthy suresh
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్