• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిధి అగర్వాల్ లేటెస్ట్ పిక్స్ వైరల్

    తన అందం, డ్రెస్సింగ్ స్టైల్‌తో హిందీ, తెలుగు, తమిళ ప్రేక్షకులకు నిధి అగర్వాల్ ఎంతో దగ్గరైంది. బడా స్టార్స్‌తో సినిమాలు చేస్తూ.. ఫుల్‌గా ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు. తన సినిమా విశేషాలతో పాటు, ఫోటో షూట్స్‌కు సంబంధించిన పిక్స్‌ను నిధి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఆ ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి కూడా. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన పిక్స్ కొన్ని వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలలో కొన్ని మీకోసం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv