• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హరిహరవీరమల్లు ఇప్పట్లో లేనట్లేనా?

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబోలో వస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి పవన్ కళ్యాణ్ నవంబర్‌లో కేటాయించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది సమ్మర్ వరకు డేట్స్ కుదరకపోవచ్చని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో AM రత్నం నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు.

    అదృష్టం కలిసిరాని తెలుగు స్టార్ హీరోయిన్లు… అక్కడ ఎంత తెగించినా పట్టించుకోని నిర్మాతలు

    తెలుగు తెరపై కొన్నేళ్లపాటు వెలుగువెలిగిన కొంతమంది హీరోయిన్లకు ఆఫర్లు తగ్గిపోతున్నాయి. అందం, అభినయంతో ఆకట్టుకున్నా దర్శకులు, నిర్మాతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కొత్తదనానికే ఓటేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది పరిస్థితి కాస్త ప్రశ్నార్థకంగా మారింది. వాళ్లెవరో? ప్రస్తుతం ఏమైనా సినిమాలు చేస్తున్నారా? అనేది చూద్దాం. సమంత అగ్రహీరోల సరసన ఎన్నో సినిమాలు చేసింది సమంత. ఒకప్పుడు ఆమె చిత్రంలో నటిస్తోంది అంటే దాదాపు హిట్ అనేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యశోద సినిమా సమయంలో ఆమెకు మయోసైటిస్ సోకటం తర్వాత చికిత్స పొందుతూనే … Read more

    ధ‌నుష్‌ను దేశ‌ సంప‌దగా అభివ‌ర్ణించిన రుస్సో బ్ర‌ద‌ర్స్

    ధ‌నుష్ మొద‌టి హాలీవుడ్ మూవీ ‘ది గ్రేమ్యాన్’ జులై 22న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా ముంబ‌యిలో నేడు ప్రెస్‌మీట్ ఏర్పాటుచేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన ద‌ర్శ‌కులు రుస్సో బ్ర‌ద‌ర్స్ ధ‌నుష్‌ను ఈ దేశ సంప‌ద‌గా అభివ‌ర్ణించారు. అత‌డికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తుంటే మేము ఎక్క‌డా చూడ‌లేతు అని చెప్పారు. ది గ్రే మ్యాన్ సినిమాలో ధ‌నుష్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

    Categories Uncategorized

    నిధి అగర్వాల్ లేటెస్ట్ పిక్స్ వైరల్

    తన అందం, డ్రెస్సింగ్ స్టైల్‌తో హిందీ, తెలుగు, తమిళ ప్రేక్షకులకు నిధి అగర్వాల్ ఎంతో దగ్గరైంది. బడా స్టార్స్‌తో సినిమాలు చేస్తూ.. ఫుల్‌గా ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు. తన సినిమా విశేషాలతో పాటు, ఫోటో షూట్స్‌కు సంబంధించిన పిక్స్‌ను నిధి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఆ ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి కూడా. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన పిక్స్ కొన్ని వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలలో కొన్ని మీకోసం. Courtesy Instagram: … Read more