సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలో ఓ పాత్రలో మెరిసిన నటి ‘దివి వడిత్య’. తరువాత బిగ్‌బాస్ అవకాశం రావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది ఈ అమ్మడు. తన ఆనందం, సొట్ట బుగ్గల నవ్వుతో ప్రేక్షకులను కట్టి పడేసిన దివి వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది. అటు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉండే ఈ భామ.. తరచూ తన ఫోటో షూట్స్‌కు సంబంధించిన పిక్స్‌ను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా అప్లోడ్ చేసిన పిక్స్ వైరల్‌గా మారాయి. చేతిపై ఎర్రగా పండిన మెహందీతో తెల్ల దివి ఇచ్చిన ఫోజులు అదిరిపోయాయి. ఆ పిక్స్ కొన్ని మీకోసం.
-
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్