• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్యారిస్‌లో హీట్ పెంచేసిన ప్రియాంక చోప్రా

    గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న ఈ నటి సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూ ఉంటుంది. నిత్యం ఎదో ఒక ఈవెంట్‌లో మెరిసే ఈ భామ ప్రస్తుతం పారిస్‌లో బల్గారీ ఈవెంట్‌కు హాజరైంది. అక్కడ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. స్కిన్ ఫిట్ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ కెమెరాకు ఫోజిచ్చిన ప్రియాంకను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv