• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • త‌న‌పై వ‌స్తున్న రూమ‌ర్ల‌పై ఘాటుగా స్పందించిన ర‌వితేజ‌

    ర‌వితేజ హీరోగా న‌టించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ జులై 29న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండ‌వ‌తో క‌లిసి ర‌వితేజ సినిమా విశేషాల‌ను పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా షూటింగ్ స‌మ‌యంలో మీకు నిర్మాత‌కు రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఏవో గొడ‌వ‌లు వ‌చ్చాయ‌ని రూమ‌ర్లు వ‌చ్చాయి అది నిజ‌మేనా అని యాంక‌ర్ అడిగింది. దీనిపై స్పందించిన ర‌వితేజ ప‌నిపాట లేనివాళ్లు ఇష్టం వ‌చ్చిన‌వి వాళ్లు ఊహించుకొని రాస్తారు. నేను వాళ్ల‌ను ప‌ట్టించుకోను అలాంటి రూమ‌ర్స్ వ‌చ్చిన‌ప్పుడు న‌వ్వుకొని వ‌దిలేస్తాను అని చెప్పాడు. ర‌వితేజ టీమ్ వ‌ర్క్స్‌తో ఈ సినిమా నిర్మాణంలో నేను కూడా భాగ‌మైన‌ప్పుడు రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఇంకా గొడ‌వ ఏముంటుంది అన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv