నభానటేశ్ లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్‌గా మారింది. ఫ్లోరల్ డ్రెస్‌లో మత్తిక్కించే లుక్స్‌తో అదరగొట్టింది. కర్ణాటకకు చెందిన నభానటేష్ 2015లో కన్నడ సినిమాల్లో అడుగుపెట్టింది. అక్కడ మంచి పాపులారిటీ సంపాదించుకునన ఈ బెంగుళూరు బ్యూటీ తెలుగులో సుధీర్ బాబుతో నన్ను దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటినుంచి హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంది. 26 ఏళ్ల నభా హాట్ ఫోటోషూట్‌లతో సోషల్‌మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది.
-
Courtesy Instagram: nabha natesh -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్