• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇందిరాగాంది అచ్చం కంగ‌నా ర‌నౌత్‌లా న‌టించింది

    బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ ప్ర‌స్తుతం ‘ఎమ‌ర్జెన్సీ’ అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇందిరాగాంధీ జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. కంగ‌నా ఇందిరా పాత్ర‌లో న‌టిస్తూ..స్వీయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంది. అయితే ఆమె రిలీజ్ చేసిన టీజ‌ర్‌, పోస్ట‌ర్స్‌లో కంగ‌నా అచ్చం ఇందిరాగాంధీలాగానే క‌నిపించ‌డం అంద‌రినీ ఆశ్ఛ‌ర్య‌ప‌రిచింది. ఈ పాత్ర‌కు ఆమె ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యిందంటూ చెప్తున్నారు. అయితే తాజాగా సంచ‌ల‌న డైరెక్ట‌ర్ ఆర్‌జీవీ దీనిపై ట్వీట్ చేశాడు. 1984లో ఇందిరాగాంధీ ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూను షేర్ చేస్తూ..మీరు న‌మ్ముతారో లేదో కానీ ఇందిరా అచ్చం కంగ‌నాలాగానే న‌టిస్తుంది అని ట్వీట్ చేశాడు. వ‌ర్మ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఆర్‌జీవీ ట్వీట్ చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv