• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జెన్నిఫర్ లోపెజ్ న్యూడ్ ఫొటో షూట్ వైరల్

    ప్రముఖ అమెరికా పాప్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ తన 53వ భర్త్ డే(జూలై 24న) సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా న్యూడ్ ఫొటో షూట్ చేసిన ఓ వీడియోను ఇన్ స్టాలో రిలీజ్ చేసింది. ఆ వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ వయసులో కూడా తన అందం అలాగే ఉందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కొన్ని గంటల్లోనే ఆ వీడియోకు 8 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

     
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv