• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నగ్మాతో అఫైర్.. రవికిషన్ క్లారిటీ

    రేసుగుర్రం సినిమా చూసిన వారు మద్దాలి శివారెడ్డి పాత్రను మర్చిపోలేరు. నటుడు రవికిషన్ ఈ పాత్రలో ఒదిగిపోయాడు. ప్రస్తుతం ఆయన గోరఖ్‌పూర్ ఎంపీ కూడా. అయితే, నటి నగ్మాతో అఫైర్‌పై తాజాగా స్పందించాడీ బీజేపీ ఎంపీ. ‘నగ్మా, నేను కలిసి ఎన్నో సినిమాలు చేశాం. అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సహజంగానే మా మధ్య మంచి స్నేహం ఉంటుంది. దాన్ని కొంతమంది అపార్థం చేసుకునేవారు. ఇప్పటికీ మా మధ్య బంధం అలాగే ఉంది. మిగతావన్నీ రూమర్లే’ అంటూ రవికిషన్ క్లారిటీ ఇచ్చారు. నగ్మా కాంగ్రెస్ … Read more

    అమ్మకు అషు రెడ్డి బర్త్‌ డే గిఫ్ట్

    [VIDEO](url): సోషల్ మీడియా స్టార్ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె అందానికి జూనియర్ సమంత అనే బిరుదును కూడా ఇచ్చేశారు. అయితే, తాజాగా అషు చేసిన ఓ పని నెటిజన్ల ప్రశంసలను కూడగడుతోంది. తన తల్లి పుట్టినరోజును పురస్కరించుకుని అషు రెడ్డి కారును కానుకగా ఇచ్చింది. నో గిఫ్ట్స్, జువెల్లరీ, న్యూ కార్..లలో అషు రెడ్డి తల్లి ‘న్యూ కార్’ కాగితాన్ని ఎంచుకుంది. దీంతో తల్లికి మారుతీ సుజుకీ కారును బర్త్‌డే గిఫ్ట్‌గా అందించింది. గిఫ్ట్‌కు మురిసిపోయిన తల్లి.. కుమార్తెపై ముద్దల … Read more

    బాడీ షేమింగ్‌పై స్పందించిన హనీ రోజ్

    వీరసింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది నటి హనీ రోజ్. తన అందచందాలతో తెలుగు ఆడియెన్స్‌ని మెప్పించిన హనీ.. తాజాగా బాడీ షేమింగ్ ఆరోపణలు ఎదుర్కొంది. వీటిపై నటి ఘాటుగా స్పందించింది. కొన్నిసార్లు ప్రజలు చేసే ఆరోపణలు హీరోయిన్ల సినిమాలపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది. ప్రచార కార్యక్రమాల్లో చీరకట్టులో హాజరవడంపై స్పందిస్తూ తనకు అలా ఉండటం ఇష్టమంటూ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాల్లోనూ ప్రతికూల వ్యాఖ్యలు వస్తున్నాయని గుర్తు చేసింది. ఏదేమైనా నచ్చినట్లు ఉంటూ జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటానని ఈ మలయాళ కుట్టీ క్లారిటీ … Read more

    సెట్స్‌లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్

    NTR30 వర్కింగ్ టైటిల్‌తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది. తాజాగా ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ మేరకు సెట్‌లోకి వెళ్తున్న ఓ [వీడియో](url)ను ఎన్టీఆర్ ట్విటర్‌లో షేర్ చేశాడు. ‘కొరటాల శివతో మళ్లీ సెట్స్‌లో ఉండటం చాలా బాగుంది’ అంటూ రాసుకొచ్చాడు. తీర ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భయమంటే తెలియని వారికి భయాన్ని ఎలా పరిచయం చేశాడనే లైన్‌తో రూపొందుతోంది. జాన్వీ కపూర్ కథానాయిక. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. … Read more

    డీగ్లామర్‌ రోల్స్‌లోనూ నటనతో అదరగొట్టిన అందాల భామలు

    ఒక సినిమా విజయానికి హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్‌ అంతే కీలకం. కథానాయిక నటన, గ్లామర్‌, డ్యాన్స్‌ కోసమే సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారు. వెండి తెరపై తమ అందాల తార అందాలను చూసుకొని వారు మురిసిపోతుంటారు. హీరోయిన్లు కూడా గ్లామర్‌ ప్రదర్శనకు ఏమాత్రం వెనకాడకుండా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేవారు.  అయితే ఇదంతా గతం. ఇప్పుడు డీ గ్లామరస్ రోల్‌లోనూ హీరోయిన్లు అదరగొడుతున్నారు. తెరపై గ్లామర్‌కు చోటు ఇవ్వకుండా కేవలం తమ నటనతోనే ఆడియన్స్‌ను మెప్పిస్తున్నారు. ఓ వైపు గ్లామరస్‌ రోల్స్‌ చేస్తూనే … Read more

    ‘నాటు నాటు’కు స్టెప్పులేసిన రష్మిక

    [VIDEO:](url) ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో హీరోయిన్లు రష్మిక మందన్న, తమన్నా అదరగొట్టారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్‌‌కి రష్మిక పర్ఫార్మ్ చేసింది. బ్యూటిఫుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఈ నేషనల్ క్రష్ తన దైన స్టైలులో హుక్ స్టెప్ వేసింది. పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా’ సాంగ్‌తో పాటు ‘సామి సామి’ సాంగ్‌కి ఈ ముద్దుగుమ్మలు స్టెప్పులేశారు. తొలుత స్టేజిపైకి ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా వివిధ పాటలకు కాలు కదిపింది. అంతకుముందు స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ తన మ్యాజికల్ వాయిస్‌తో ఆడియెన్స్‌ని … Read more

    ధోనీ, విరాట్ నా ఫేవరేట్: రష్మిక

    [VIDEO](url): ధోనీ, విరాట్ తన ఫేవరేట్ క్రికెటర్లంటూ నేషనల్ క్రష్ రష్మిక తన మనసులో మాట చెప్పింది. ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో పర్ఫార్మ్ చేస్తుండటంపై రష్మిక మందన్న సంతోషం వ్యక్తం చేసింది. ఎప్పుడూ క్రికెట్ మ్యాచ్ లైవ్ చూడలేదని, ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ లాంటి స్టేజిపై ప్రదర్శన ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపింది. ఎట్టకేలకు సాధించేశానంటూ మురిసిపోతుంది. స్టేజిపై లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండటంపై తమన్నా ఎక్సైట్‌మెంట్ తెలిపింది. వీరిద్దరూ కలిసి రిహార్సల్స్ చేసిన వీడియోను ఐపీఎల్ ట్విటర్‌లో షేర్ చేసింది. Lights ?Camera ?Action … Read more

    Hero Nani: ఇవే పాటించకపోయి ఉంటే.. నాని నేచురల్ స్టార్ అయ్యేవాడు కాదు! రియల్లీ గ్రేట్

    టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్‌  బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన యంగ్‌ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని ఇవాళ ‘దసరా’ … Read more

    మంచు విష్ణు Vs మనోజ్: గొడవ కాదా.. రియాల్టీ షోనా?

    మంచు విష్ణు, మనోజ్ మధ్య ఇటీవల జరిగిన గొడవ ఫేక్ అని తేలింది. ఇటీవల ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ రియాలిటీ షోలో భాగమని మంచు విష్ణు ఓ వీడియో విడుదల చేశారు. హౌజ్ ఆఫ్ మంచు విష్ణు పేరుతో టీజర్ విడుదల చేశారు. ఇది బిగినింగ్ మాత్రమే అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇండియాస్ బిగ్గెస్ట్ రియాల్టీ షో అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ‘చమ్కీల అంగీలేసి’కి మంచు లక్ష్మి స్టెప్పులు

    [VIDEO](url): దసరా సినిమా నేడు విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ మేరకు చిత్రబృందానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా మరింత విజయం సాధించాలని కోరుతూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ‘చమ్కీల అంగీలేసి’ పాటకు మంచు లక్ష్మి స్టెప్పులేసింది. చీరకట్టుతో కీర్తి సురేష్‌ని అనుకరించే ప్రయత్నం చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరూ ఈ వీడియో చూసి మంచు లక్ష్మి డ్యాన్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కెరీర్‌లో వైవిధ్యభరితమైన పాత్రల్ని ఎంచుకుంటూ ముందుకెళ్తోందీ మంచు వారి … Read more