• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Devi Sri Prasad Hits: DSP టాప్‌-10 బెస్ట్‌ సాంగ్స్.. ఈ పాటలు వింటే మైమరిచిపోవాల్సిందే..!

    టాలీవుడ్ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లలో దేవి శ్రీ ప్రసాద్‌ ఒకరు. 1999లో విడుదలైన దేవి చిత్రంతో దేవిశ్రీ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా పాటలు సూపర్‌హిట్‌ కావడంతో దేవిశ్రీ కెరీర్‌కు తిరుగులేకుండా పోయింది. దేవి సినిమా నుంచి రీసెంట్‌ వాల్తేరు వీరయ్య వరకు డీఎస్పీ ఎన్నో సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ అందించారు. హీరోకు తగ్గట్లు మ్యూజిక్ అందించే దేవి.. మాస్‌, క్లాస్, మెలోడి, ట్రెడిషనల్‌ సాంగ్స్‌లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో దేవిశ్రీ ఇచ్చిన టాప్‌-10 సూపర్ హిట్ సాంగ్స్‌ మీకోసం.. … Read more

    నాని కెరీర్‌లో బెస్ట్‌ ఫర్ఫామెన్స్ ఇదే: రాజమౌళి

    దసరా సినిమాపై స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. ‘మాస్ పాత్రల మధ్య మనసుకు హత్తుకునే ప్రేమకథను తీయడంలో శ్రీకాంత్ ఓదెలా విజయం సాధించాడు. నాని తన నటజీవితంలోనే బెస్ట్‌ ఫర్ఫామెన్స్ ఇచ్చాడు. కీర్తి తన రోల్‌లో అద్భుతంగా నటన పండించింది. ప్రతి నటుడు తన క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు. సినిమాటోగ్రఫి ఫస్ట్ క్లాస్‌గా ఉంది’ అంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. Amidst the rugged landscape and raw characters, Srikanth Odela manages a tender heart touching lovestory. Career … Read more

    Pooja Hegde: పూజా హెగ్డేను  మరీ ఇంతా హాట్‌గా ఎప్పుడూ చూసి ఉండరు..!

    నటి పూాాజా హెగ్డేకు సంబంధించిన బోల్డ్‌ ఫొటోలు, వీడియోలు ట్విటర్‌లో వైరల్‌ అవుతున్నాయి. గతంలో పూజా కనిపించిన హాట్‌ పిక్స్‌ను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.  జిమ్‌లో కష్టపడుతూ పూజా దిగిన ఫొటోలు ట్రెండింగ్‌ అవుతున్నాయి. పూజ ఫ్యాన్స్‌ వీటిని తెగ షేర్ చేస్తున్నారు. కొంటే చూపుతో.. హాట్‌ హాట్‌ ఫొజులో కనిపించిన పూాాజా ఫొటోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్ చేశాడు.  జిమ్‌లోకి ఎంటర్‌ అవుతూ పూజా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. టైట్‌ డ్రెస్‌లో పూాజా అందాలు సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  … Read more

    Rashi Khanna: టైట్‌ జాకెట్‌లో పెదవి కొరుకుతూ రెచ్చగొడుతున్న రాశి ఖన్నా..!

    ప్రముఖ నటి రాశి ఖన్నా సోషల్‌ మీడియాలో మరింత రెచ్చిపోతోంది. తాజాగా కొన్ని ఫొటోలను షేర్‌ చేసిన రాశి తన ఎద అందాలతో నెటిజన్ల మత్తులో ముంచేసింది తాజా ఫొటోల్లో రాశి క్లివేజ్‌ లుక్‌లో కనిపించింది. ఒకేసారి ఎద, నడుము అందాలను ప్రదర్శించి ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది.   గతంలో కంటే ఇప్పుడు మరింత హాట్‌గా రాశి కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నీ అందానికి వరుస అవకాశాలు క్యూ కడతాయని పోస్టులు పెడుతున్నారు.  ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి … Read more

    Allu Ayaan: చరణ్ మామ అంటేనే ఇష్టం.. ట్విట్టర్‌ను షేక్‌ చేస్తున్న అల్లు అయాన్ వీడియోలు, ఫొటోలు

    ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. బన్నీ సినిమా రిలీజ్‌ అంటే థియేటర్స్‌ దగ్గర పూనకాలే. బన్నీకి బయటనే గాక సోషల్‌ మీడియాలోనూ భారీగా క్రేజ్‌ ఉంది. ఇవాళ బన్నీ గారాల పట్టి అల్లు అయాన్‌ పుట్టిన రోజు కావడంతో నెటిజన్లు సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్నారు. ‘అల్లు అయాన్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తూ తమదైన శైలిలో బర్త్‌డే విషెస్‌ చెబుతున్నారు. దీంతో ట్విటర్‌లో #AlluAyan పేరు ట్రెండింగ్‌గా మారింది.  అయాన్‌ పుట్టిన రోజు … Read more

     Failure Hero’s: స్టార్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా విఫలమవుతున్న టాలీవుడ్‌ హీరోలు తెలుసా?

    ప్రస్తుతం టాలీవుడ్‌లో వారసుల హవా నడుస్తోంది. దిగ్గజ నటుల కుటుంబం నుంచి వచ్చిన వారు ఇప్పుడు స్టార్‌ హీరోలుగా మారి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌, మహేశ్‌ బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లు టాలీవుడ్‌లో దిగ్గజ హీరోలుగా స్థిరపడ్డారు. అయితే స్టార్‌ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తాపత్రయపడుతున్నారు. కాలక్రమంలో కొందరు అవకాశాలు లేక సినిమాలకు దూరం కాగా, మరికొందరు ఉపయోగించుకొని క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మిగిలిపోయారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరో ఇప్పుడు … Read more

    Dev Mohan: సమంతను ఇంప్రెస్‌ చేసిన శాకుంతలం హీరో దేవ్ మోహన్‌కు ఇంత టాలెంటా?

    శాకుంతలం చిత్రంలో సమంత సరసన నటించిన దేవ్‌ మోహన్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో చురుగ్గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. దీంతో అసలు ఈ నటుడు ఎవరు? మన తెలుగు వ్యక్తియేనా? ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించాడు? అన్న ప్రశ్నలు సగటు సినీ ప్రేక్షకుడిలో నెలకొంది. ఈ నేపథ్యంలో దేవ్‌ మోహన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..  కేరళలోని త్రిస్సూరు చెందిన దేవ్‌ మోహన్‌ 18 సెప్టెంబర్‌ 1992లో జన్మించాడు. విద్యాభ్యాసమంతా త్రిస్సూర్‌లోనే చేసిన దేవ్‌.. ఆ తర్వాత బెంగళూరుకు చెందిన ఓ … Read more

    త్వరలో దేవీశ్రీ ప్రసాద్ పెళ్లి! వధువు ఎవరంటే?

    టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ త్వరలో వివాహం చేసుకోనున్నట్ల తెలుస్తోంది. 43 ఏళ్ల దేవిశ్రీ ప్రసాద్ తమ దూరపు బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దేవీకి ఆమె వరుసకు మరదలు అవుతుందని.. వారిద్దరి మధ్య 17 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు టాక్. పెళ్లి విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా దేవిశ్రీప్రసాద్ గతంలో ఓ టాప్ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య బ్రేకప్ అయ్యింది. ఇదిలా ఉంటే గతంలో … Read more

    ఆంటీ అంటే కోపం రావట్లేదు: అనసూయ

    జబర్దస్త్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ సినిమాల్లోనూ రాణిస్తోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నిర్మొహమాటంగా మాట్లాడేస్తుంటుంది. తనను ఆంటీ అని పిలవడంపై గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఓ నెటిజన్ దీనిపై ప్రశ్నించారు. అలా పిలిస్తే కోపం ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. దీంతో కొందరి మాటల్లో అర్థాలు వేరుంటాయని అనసూయ స్పష్టం చేసింది. ఏదేమైనా ఇప్పుడు అలాంటి చెత్త కామెంట్స్‌ని పట్టించుకోవట్లేదని, తన పనిలో బిజీగా గడుపుతున్నట్లు అనసూయ వెల్లడించింది. ఇప్పుడు కోపం రావట్లేదని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు తన … Read more

    తిరుమలలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్

    [VIDEO](url): బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని జాన్వీ దర్శించుకుంది. ఈ మేరకు తిరుమల సన్నిధిలో మీడియాకు కనిపించింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే జాన్వీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తల్లి శ్రీదేవి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ జాన్వీ పలు సినిమాలతో మెప్పిస్తోంది. #WATCH | Andhra Pradesh: Actor Janhvi Kapoor visited Tirupati Balaji … Read more