• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఐశ్వర్యరాయ్‌ డ్రెస్‌పై నెటిజన్ల ట్రోలింగ్

  కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్ వేసుకున్న డ్రెస్‌పై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరూ ట్రోల్ చేస్తుంటే మరికొందరూ బాగుందంటూ మెచ్చుకుంటున్నారు. కేన్స్ వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా డీజైన్ చేసిన వెండి గౌన్‌ ధరించిన ఐశ్వర్య రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోయింది. ఈ వెండి డ్రెస్‌పై నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ‘మీరు డిజైనర్‌ను మార్చండి’ అని ఒకరు అంటే..వెండి హుడీ ఏంటి విడ్డూరంగా అని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరూ ఫ్యాషన్‌ను మరో మెట్టు ఎక్కించావు అని మెచ్చుకుంటున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv