• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యుద్ధ భూమిలో ఎదురు చూస్తున్నా మిత్రమా: హృతిక్

    జూ.ఎన్టీఆర్ బర్త్‌ డే సందర్భంగా సెలబ్రెటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ‘యుద్ధభూమిలో నీకోసం ఎదురు చూస్తున్న మిత్రమా’ అంటూ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ విష్ చేశాడు. వీరిద్దరు కలిసి వార్2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మీ జీవితంలో అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలుట అంటూ ట్వీట్ చేశాడు. హృతిక్‌తో పాటు టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, వెంకటేష్ జూ.ఎన్టీఆర్‌కు స్పెషల్ గ్రీటింగ్స్ తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv