• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Top 5 Winter Creams: చలి కాలంలో చర్మం పొడిబారుతోందా? ఈ క్రీమ్స్‌తో చెక్‌ పెట్టండి!

  శీతాకాలంలో యువతను ప్రధానంగా వేధించే సమస్య చర్మం పొడిబారడం. చల్లని గాలుల వల్ల చర్మం పొడిబారి తెల్లగా కాంతిహీనంగా మారిపోతుంటుంది. దానికి తోడు చర్మంపై మంట తీవ్రంగా వేదిస్తుంటుంది. అయితే కొన్ని రకాల క్రీమ్స్ అప్లై చేయడం ద్వారా ఈ సమస్య నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల వింటర్ స్కిన్‌ క్రీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిలో అత్యుత్తమైన వాటిని YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. వాటి గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకోండి. Mamaearth CoCo Nourishing చర్మం … Read more

  Aloe Vera Acne Treatment: చలికాలంలో మొటిమలను తగ్గించే 5 సహజ మిశ్రమాలు ఇవే!

  అలోవెరా మొక్కను చర్మ సంరక్షణలో అనాదిగా ఉపయోగిస్తున్నారు. దీనిలోని జెల్‌ రూపంలో ఉండే జిగటు పదార్థానికి మంచి ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇటీవల కాలంలో మొటిమలను కంట్రోల్ చేసే అనేక సౌందర్య సాధనాలలో అలోవెరాను విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనిలోని సహజ ఔషధ గుణాలు ముఖంపై మండే లక్షణాన్ని తగ్గిస్తుంది. అలోవెరాలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా  అద్భుతమైనవి. అలోవెరాతోపాటు మొటిమలను కంట్రోల్ చేసే ఇతర పదార్థాలను ఉపయోగించినప్పుడు.. ఇది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. మరి మొటిమలను తగ్గించే ఆ … Read more

  Pink Lips: నల్లని పెదవులతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలతో గులాబీ రంగు ఖాయం!

  అమ్మాయిల  అందాన్ని రెట్టింపు చేయడంలో పెదవులు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే కొందరు మహిళలు తమ పెదవులకు ఎలాంటి ప్రమాణాలు పాటించని లిప్‌స్టిక్స్‌ రాస్తుంటారు. ఇలా చేయడం వల్ల లిప్‌స్టిక్స్‌లోని రసాయనాలు పెదాలకు ఉన్న సహజసిద్ధమైన అందాన్ని దెబ్బతీసి నల్లగా మార్చేస్తాయి. అయితే మరికొందరు పోషకాహార లోపం, అనారోగ్య కారణాల వల్ల తమ పెదవుల అందాన్ని కోల్పోతుంటారు. అటువంటి వారి కోసం YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. నల్లగా మారిన పెదవులను గులాబీ రంగులోకి మార్చే అద్భుతమైన చిట్కాలను మీ ముందు ఉంచింది. అవేంటో … Read more

  Sunscreen sticks In 2023: సన్‌స్క్రీన్‌ స్టిక్స్‌ వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా? మార్కెట్‌లో ది బెస్ట్‌ ఇవే..!

  చర్మాన్ని హానికరమైన కిరణాల నుంచి సన్‌స్క్రీన్ రక్షిస్తుంది. కాలంతో, రోజుతో సంబంధం లేకుండా ప్రతి రోజూ సన్‌స్క్రీన్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సన్‌స్క్రీన్ రెండు రకాలుగా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. లోషన్‌ లేదా క్రీమ్‌, స్టిక్స్‌ రూపంలో సన్‌స్క్రీన్‌ లభిస్తోంది. ఈజీ అప్లైతో పాటు, ప్రభావవంతమైన ఫలితాలు పొందేందుకు చాలా మంది సన్‌స్క్రీన్‌ స్టిక్స్‌ ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సన్‌స్క్రీన్‌ స్టిక్స్‌ చర్మాన్ని ఎలా రక్షిస్తాయి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? మార్కెట్‌లోని టాప్‌-5 స్టిక్స్‌ ఏవి? వంటి అంశాలు ఈ … Read more

  Sunscreens 2023: మీరు సన్‌స్క్రీన్స్‌ వాడటం లేదా? అయితే డేంజర్‌లో ఉన్నట్లే. టాప్‌-10 లోషన్స్‌ మీకోసం!

  సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ అనగానే చాలా మంది దానిని బ్యూటీ ప్రొడక్ట్‌గా భావిస్తుంటారు. అది నిజం కాదు. ఇది సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి మీ చర్మాన్ని కాపాడే ఒక కీలకమైన రక్షణ విధానం. బీచ్‌లు, పర్వతారోహణలు, పగటి పూట ఎండలో చేసే రోజూవారి కార్యక్రమాల్లో సన్‌స్క్రీన్స్‌ను భాగం చేసుకోవాలి. వీటి వినియోగంలో ఏమాత్రం అలసత్వం వహించిన మీ చర్మం తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకి సన్‌స్క్రీన్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి? మార్కెట్‌లో లభిస్తోన్న టాప్‌-10 సన్‌స్క్రీన్‌ లోషన్స్ గురించి … Read more

  Top 5 Indian Ayurvedic Face Packs: అమ్మాయిల కోసం ప్రత్యేకం… మొటిమలకు చెక్.. ఇంట్లో దొరికే వాటితో తయారు చేసుకోవచ్చు!

  సాంప్రదాయ భారతీయ వైద్యంలో ఆయూర్వేదం కీలకమైనది. నేటి ఆధునిక జీవన శైలీలో ఎన్నో సమస్యలకు ఆయుర్వేదం చక్కని పరిష్కారాన్ని అందిస్తోంది. కేవలం వ్యాధులను నయం చేయడానికి మాత్రమే కాకుండా సౌందర్య పోషణలోనూ గొప్ప ఫలితాన్ని అందిస్తోంది. సౌందర్య పోషణ పట్ల నేటి యువత చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న రసాయన పూరితమైన సౌందర్య ఉత్పత్తులను ఎంచుకుని చర్మ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖానికి సహజమైన సౌందర్యం అందించే ఐదు రకాల ఆయుర్వేద ఫేస్ ప్యాక్ రెమెడీలను మీకోసం … Read more

  Anti Ageing Creams: ముసలి తనాన్ని దూరం చేసే ఫేస్ క్రీమ్స్… ఇవి పెట్టుకుంటే నిత్య యవ్వనమే..! 

  ఈ రోజుల్లో చర్మ సంరక్షణపై ఫోకస్ పెట్టని వారు లేరు. బ్యూటీ, స్కిన్ కేర్ ప్రొడక్టులను వాడుతూ చర్మాన్ని హెల్దీగా కాపాడుకుంటున్నారు. అయితే, మెరిసే యవ్వనమైన చర్మం కోసం డెర్మటాలజిస్టులు తరచూ ‘రెటినోల్’ ఉత్పత్తులను సిఫార్సు చేస్తుండటం మనం గమనిస్తుంటాం. క్రీమ్, జెల్, డ్రాప్, ఆయిల్ రూపాల్లో లభ్యమయ్యే రెటినోల్ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువే. మరి, ఆ ప్రొడక్టులు, వాటి ధర, తదితర ఉపయోగాలు తెలుసుకునే ముందు రెటినోల్ అంటే ఏంటి? దాని ప్రయోజనాలు? తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశీలిద్దాం. రెటినోల్ అంటే? విటమిన్ A … Read more

  Cannes Film Festival 2023: సొగసు చూడ తరమా… ఒక్క వేదికపై ఇన్ని అందాలా? 

  ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో హాలీవుడ్‌, బాలీవుడ్‌ తారలు తళుక్కుమన్నారు. కేన్స్‌ వేడుకల్లో తొలిసారి పాల్గొన్న సారా అలీఖాన్.. రెడ్‌ కార్పెట్‌పై క్యాట్‌ వాక్‌ చేసింది. ఐవ‌రీ క‌ల‌ర్ లెహంగాలో సారా మెరిసిపోయింది. త‌న బాడి ఔట్‌ఫిట్‌తో మెస్మరైజ్ చేసింది.  మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ కూడా ఈ అంతర్జాతీయ వేడుకల్లో పాల్గొంది. తెల్లటి దుస్తుల్లో స్టన్నింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ మానుషి ఆకట్టుకుంది. బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేెలా ఫ్రెంచ్ వేడుకల్లో హోయలు ఒలికించింది. ఎర్రటి దుస్తుల్లో కనిపించిన ఊర్వశి.. తెల్లటి … Read more

  Sun Glasses: వేసవిలో అదిరిపోయే సన్‌ గ్లాసెస్‌… బడ్జెట్ రేంజ్‌లోనే స్టైలీష్ కూలింగ్ గ్లాసెస్

  సమ్మర్‌లో బయటకు వెళ్తున్నారంటే సన్‌ గ్లాసెస్‌ వాడేవారి సంఖ్య చాలానే ఉంటుంది. ఇది రక్షణ కల్పించడంతో పాటు చూడటానికి స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఈ వేసవిలో మీరు కూడా అందుబాటులో ఉండే బడ్జెట్‌లో సన్‌ గ్లాసెస్‌ కోసం చూస్తున్నారా? అయితే.. వీటిని ఓ సారి గమనించండి. బ్లూటూత్‌ సన్‌ గ్లాసెస్‌ యాంట్ ఈస్పోర్ట్స్ ఇన్ఫినిటీ స్మార్ట్ బ్లూటూత్ స్మార్ సన్ గ్లాసెస్ తక్కువ ధరకే లభిస్తోంది. దీని అసలు ధర రూ.2,499 కాగా ఏకంగా 62శాతం డిస్కౌంట్‌తో రూ.949కే లభిస్తోంది. మ్యూజిక్ వినొచ్చు. వాయిస్ కంట్రోల్ … Read more

  Summer Skin Care: వేసవిలోనూ చర్మం మృదువుగా, అందంగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి..!

  మహిళలు తమ అందానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మగువల సౌందర్యానికి వేసవి ఎప్పుడు సవాలు విసురుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ద వహించకపోతే సమస్యలు ఎదుర్కోక తప్పదు. అయితే చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా ఎండవేడిమి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. మృదువుగా, తేమగా మెరిసేలా చేయొచ్చు. మీ చర్మాన్ని అందంగా చేసే టాప్‌-10 చిట్కాలు మీకోసం… 1. సరిపడా నీరు తాగటం సమ్మర్‌లో చర్మం ఆరోగ్యం ఉండాలంటే సరిపడ నీరు తాగాలి. నీరు లేక … Read more