• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మోడ్ర‌న్ లుక్‌లో కీర్తిసురేశ్ వైర‌ల్ ఫోటోస్‌

    కీర్తి సురేశ్ కెరీర్ ప్రారంభంలో ట్రెడీష‌న‌ల్ లుక్‌లో క‌నిపించేది. కానీ ఇప్పుడు స్టైల్ మార్చింది. స‌ర్కారు వారి పాట సినిమాలో కూడా వెస్ట్ర‌న్ డ్రెస్సుల్లో మోడ్ర‌న్ అమ్మాయిలా క‌నిపించింది. ముందు బొద్దుగా ఉండే ఈ భామ‌ నాజూగ్గా మారిన త‌ర్వాత లేటెస్ట్ ఫోటోషూట్‌తో సంద‌డి చేస్తుంది. తాజాగా స‌ముద్రం ఒడ్డున సింగిల్ పీస్ లాంగ్ స్లీవ్‌లెస్ డ్రెస్, వైట్ బ్యాగ్‌తో స్టైలిషో పోజులిచ్చింది. మ‌హాన‌టిని ఈ లుక్‌లో చూస్తున్న ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నారు. Courtesy Instagram: Keerthy suresh Courtesy Instagram: Keerthy suresh … Read more

    అందాల ఆర‌బోత‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొడుతున్న శ్రీవ‌ల్లీ

    ర‌ష్మిక మంద‌న ప్ర‌స్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అంత‌టా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అన‌తికాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయిన ఈ అమ్మ‌డు ఫిల్మ్‌ఫేర్, హ‌లో వంటి మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పేజీల‌పై క‌నిపించింది. సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన ఫోటోలు కుర్ర‌కారు మ‌తిపోగొడుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగులో సీతారామం, ద‌ళ‌ప‌తి విజ‌య్ 66 సినిమాల్లో న‌టిస్తుంది. మ‌రోవైపు బాలీవుడ్ బ‌డా స్టార్ ర‌ణ్‌బీర్ క‌పూర్ స‌ర‌స‌న యానిమ‌ల్‌లో న‌టిస్తుంది. ఇప్ప‌టికే హిందీలో రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా … Read more

    ప్యారిస్‌లో హీట్ పెంచేసిన ప్రియాంక చోప్రా

    గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న ఈ నటి సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూ ఉంటుంది. నిత్యం ఎదో ఒక ఈవెంట్‌లో మెరిసే ఈ భామ ప్రస్తుతం పారిస్‌లో బల్గారీ ఈవెంట్‌కు హాజరైంది. అక్కడ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. స్కిన్ ఫిట్ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ కెమెరాకు ఫోజిచ్చిన ప్రియాంకను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Courtesy Instagram: … Read more

    బాల‌కృష్ణ టాప్ 5 ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌

    బాల‌కృష్ణ డైలాగ్స్ వింటేనే ఫ్యాన్స్‌కు ఒక ఉత్సాహం వ‌స్తుంది. సాదార‌ణ ప్రేక్ష‌కుల‌కు కూడా బాల‌య్య డైలాగ్స్ అలా గుర్తుండిపోతాయి. డైలాగ్ అన‌గానే ముందుగా గుర్తొచ్చే పేరు బాల‌య్య‌. రైట‌ర్స్‌, డైరెక్ట‌ర్స్ కూడా బాల‌కృష్ణ సినిమా అంటే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ రాస్తారు. వాటిని అంతే ప‌వ‌ర్‌ఫుల్‌గా చెప్పి ప్రేక్ష‌కుల చేత ఈల‌లు వేయిస్తాడు బాల‌కృష్ణ‌. మ‌రి బాల‌య్య బాబు చెప్పిన డైలాగ్స్‌లో కొన్ని ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ ఏంటో చూద్దామా.. ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు ఒక‌డు నాకు ఎదురైనా వాడికే రిస్క్, … Read more

    బాల‌కృష్ణ గురించి మీకు ఈ విష‌యాలు తెలుసా?

    ఎన్‌టీఆర్‌, బ‌స‌వ‌తార‌కం దంప‌తుల‌కు ఆరో సంతానం బాల‌కృష్ణ.  జూన్ 10, 1960లో చెన్నైలో జ‌న్మించారు. ఆయ‌న బాల్యం అంతా అక్క‌డే గ‌డిచిపోయింది. ఆ త‌ర్వాత తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ హైదరాబాద్‌కు రావ‌డంతో ఎన్‌టీఆర్ కుటుంబం ఇక్క‌డే స్థిర‌ప‌డింది. న‌ట‌న‌పై ఆస‌క్తి బాల‌య్య‌కు తండ్రి ఎన్‌టీఆర్‌ను చూస్తూ చిన్న‌ప్ప‌టినుంచే సినిమాల‌పై ఆస‌క్తి పెరిగింద‌ట‌. దాన్ని గ‌మ‌నించిన ఎన్‌టీఆర్ అత‌డిని యాక్టింగ్ స్కూల్‌లో చేర్పించాడు. భ‌ర‌త‌నాట్యం, కూచిపూడి వంటివాటిలో శిక్ష‌ణ ఇప్పించాడు. చ‌దువు బాల‌య్య నిజాం కాలేజీలో బీకామ్ పూర్తిచేశాడు. ఆ త‌ర్వాత సినిమాల‌ను కెరీర్‌గా మార్చుకున్నాడు. … Read more

    విక్రమ్ దర్శకుడు ‘ది లోకేశ్ కనగరాజ్’ సినిమేటిక్ యూనివర్స్

    లోకేశ్ కనగరాజ్..! గుర్తుపెట్టుకోండి. ఈ పేరు ఇండియన్ సనిమాలో తనకంటూ ఓ పేజీ రాసుకుంటుంది. ‘గన్స్, డ్రగ్స్, బిర్యానీ, వన్ నైట్ స్టోరీ’ స్టైల్ తో ‘ఖైదీ’ సినిమా చూసినపుడే ఎంతోమంది లోకేశ్ కనగరాజ్ కు అభిమానులయ్యారు. ఒకేరాత్రిలో అద్భుతమైన కథని అదిరిపోయే స్క్రీన్ ప్లేతో లోకేశ్ తెరకెక్కించిన విధానం సినిమా మేకింగ్ స్థాయిని పెంచేలా ఉంటుంది. ఇప్పుడు ‘విక్రమ్’ చూశాక ఎంతో మంది అతడికి డైహార్డ్ ఫ్యాన్స్ అయ్యారు. విక్రమ్, ఖైదీని లింక్ చేస్తూ ఓ సినిమేటిక్ యూనివర్స్ కు లోకేశ్ కనగరాజ్ … Read more

    పవన్‌ కల్యాణ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

    ఈశ్వరా..పవరేశ్వరా అంటూ అభిమానులు దైవంగా భావించే రియల్ హీరో పవన్ కల్యాణ్. నటుడిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయవేత్తగా లక్షలాది మంది గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న ఇతడికి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలుసు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా కీర్తించబడుతున్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కాని సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన పవర్‌స్టార్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..? పవన్ కల్యాణ్ ఎవరు..? హీరో, నిర్మాత, డైరెక్టర్, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త,  మార్షల్ ఆర్టిస్ట్   పుట్టిన … Read more

    నాని గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

    సినిమాలపై ఆసక్తితో క్లాప్ డైరెక్టర్‌గా ప్రారంభమైన ప్రస్థానం నేచురల్ స్టార్ వరకు సాగింది. సినీ నేపథ్య కుటుంబం లేనప్పటికీ స్వతహాగా తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు నేచురల్ స్టార్ నాని. పాత్ర ఏదైనా మన పక్కింటి కుర్రాడిలా నటించేస్తాడు. భారీ కటౌట్ లేకున్నా తనకున్న యాక్టింగ్ స్కిల్స్‌తో అదరగొట్టేస్తాడు. అందుకే ఈ యంగ్ హీరోని అభిమానులు అమితంగా ఆరాధిస్తారు. మరి ఇంతలా సినీ ప్రేమికుల మదిని దోచుకున్న ఈ హీరో గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి. నాని ఎవరు..? హీరో, నిర్మాత, టీవీ ప్రజెంటర్ … Read more

    గోపీచంద్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

    అనుకోకుండా సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆరడుగుల బుల్లెట్ గోపీచంద్. తొలి మూవీలో తడబడినప్పటికీ తదనాంతరం విలన్‌గా, విజయవంతమైన హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. తన నటనా ప్రస్థానంలో విజయాలకు పొంగకుండా, విమర్శలకు కుంగకుండా నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాడు. మాస్ లుక్‌తో మనందరి మనసులు దొచ్చేస్తున్న ఈ యాక్షన్ స్టార్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోండి. గోపీచంద్ ఎవరు..? హీరో, విలన్, నటుడు పుట్టిన రోజు ఎప్పుడు..? తొట్టెంపూడి కృష్ణ-కోటేశ్వరమ్మ దంపతులకు జూన్ 12, 1979లో ఏపీలోని ప్రకాశం … Read more

    బికినీ ఫోటోల‌తో ర‌చ్చ చేస్తున్న త్రిధా చౌద‌రి

    కోల్‌క‌త్తా భామ‌ త్రిధా చౌద‌రి లేటెస్ట్ హాట్ ఫోటోషూట్‌తో సెగ‌లు పుట్టిస్తుంది. స్విమ్మింగ్ పూల్ వ‌ద్ద బికినీ ఫోటోల‌ను సోషల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆమె బెంగాలి, తెలుగు సినిమాల్లో నటించింది. బందీష్ బండిట్స్‌, ఆశ్ర‌మ్ వంటి వెబ్‌సిరీస్‌ల్లోనూ క‌నిపించింది. తెలుగులో మ‌న‌సుకు న‌చ్చింది. అనుకున్న‌ది ఒక‌టి అయింది ఒక‌టి, సూర్య వ‌ర్సెస్ సూర్య వంటి సినిమాల్లో మెరిసింది. దీంతో పాటు టెలివిజ‌న్ సీరియ‌ల్స్, మ్యూజిక్ వీడియ‌లతోనూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌ గుర్తింపు తెచ్చుకుంది. Courtesy Instagram: Tridha Choudhury Courtesy Instagram: Tridha Choudhury Courtesy … Read more