• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బాల‌కృష్ణ టాప్ 5 ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌

  బాల‌కృష్ణ డైలాగ్స్ వింటేనే ఫ్యాన్స్‌కు ఒక ఉత్సాహం వ‌స్తుంది. సాదార‌ణ ప్రేక్ష‌కుల‌కు కూడా బాల‌య్య డైలాగ్స్ అలా గుర్తుండిపోతాయి. డైలాగ్ అన‌గానే ముందుగా గుర్తొచ్చే పేరు బాల‌య్య‌. రైట‌ర్స్‌, డైరెక్ట‌ర్స్ కూడా బాల‌కృష్ణ సినిమా అంటే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ రాస్తారు. వాటిని అంతే ప‌వ‌ర్‌ఫుల్‌గా చెప్పి ప్రేక్ష‌కుల చేత ఈల‌లు వేయిస్తాడు బాల‌కృష్ణ‌. మ‌రి బాల‌య్య బాబు చెప్పిన డైలాగ్స్‌లో కొన్ని ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ ఏంటో చూద్దామా..

  ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు

  ఒక‌డు నాకు ఎదురైనా వాడికే రిస్క్, ఒక‌డికి నేను ఎదురెళ్లినా వాడికే రిస్క్ తొక్కిప‌డేస్తా 

  రాజ‌కీయం నీ ఫుడ్‌లో ఉందేమో నాకు బ్ల‌డ్‌లోనే ఉందిరా బ్లడీ ఫూల్

  నువ్వు భ‌య‌పెడితే భ‌య‌ప‌డ‌టానికి ఓట‌ర్‌ని అనుకున్నావా, బే షూట‌ర్‌ని కాల్చిపారేస్తా

  ఒక మాట నువ్వంటే అది శ‌బ్ధం, అదే మాట నేనంటే శాస‌నం.. దైవ శాస‌నం

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv