• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట‌ర్కీ రెస్టారెంట్‌లో ఒక ఫ్యామిలీతో బాల‌య్య స‌ర‌దా ముచ్చ‌ట్లు

    బాల‌కృష్ణ ప్ర‌స్తుతం NBK 107 షూటింగ్‌లో భాగంగా ట‌ర్కీలో ఉన్నారు. తాజాగా ఒక రెస్టారెంట్‌లో బోజ‌నం చేస్తూ ఒక ఫ్యామిలీతో మాట్లాడాడు. సినిమాల్లో న‌టిస్తూ, ఎమ్మెల్యేగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ, బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ చూసుకుంటున్నాను. ఇన్ని ప‌నుల‌తో బిజీగా ఉన్నందుకే సంతోషంగా ఉన్నాను. ఆడ‌వాళ్లు కొంత‌మంది ఇంట్లో ఖాళీగా కూర్చొని బుర్ర పాడు చేసుకుంటారు టీవి చూడ‌క‌పోతే క‌ళ్ల‌కు మంచిది మొత్తం చూడ‌క‌పోతే మెద‌డుకు మంచిది అంటూ స‌ర‌దాగా మాట్లాడాడు. దీంతో అక్క‌డున్న వారందరూ న‌వ్వుకున్నారు. ఎంత పెద్ద హీరో అయిన‌ప్ప‌టికీ వారితో ఎంత … Read more

    క‌ర్నూలు కొండారెడ్డి బురుజు వ‌ద్ద ‘జై బాల‌య్య’ నినాదాలు

    బాల‌కృష్ణ 107వ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం క‌ర్నూల కొండారెడ్డి బురుజు వ‌ద్ద జ‌రుగుతుంది. ఈ విష‌యం తెలుసుకున్న బాల‌య్య ఫ్యాన్స్ అక్క‌డికి భారీగా వ‌చ్చారు. జై బాల‌య్య, జై జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ సంద‌డి చేశారు. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. షూటింగ్ శ‌ర‌వేగంగా పూర్తిచేసి ఈ ద‌స‌రాకు సినిమాను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

    బాల‌కృష్ణ టాప్ 5 ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌

    బాల‌కృష్ణ డైలాగ్స్ వింటేనే ఫ్యాన్స్‌కు ఒక ఉత్సాహం వ‌స్తుంది. సాదార‌ణ ప్రేక్ష‌కుల‌కు కూడా బాల‌య్య డైలాగ్స్ అలా గుర్తుండిపోతాయి. డైలాగ్ అన‌గానే ముందుగా గుర్తొచ్చే పేరు బాల‌య్య‌. రైట‌ర్స్‌, డైరెక్ట‌ర్స్ కూడా బాల‌కృష్ణ సినిమా అంటే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ రాస్తారు. వాటిని అంతే ప‌వ‌ర్‌ఫుల్‌గా చెప్పి ప్రేక్ష‌కుల చేత ఈల‌లు వేయిస్తాడు బాల‌కృష్ణ‌. మ‌రి బాల‌య్య బాబు చెప్పిన డైలాగ్స్‌లో కొన్ని ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ ఏంటో చూద్దామా.. ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు ఒక‌డు నాకు ఎదురైనా వాడికే రిస్క్, … Read more

    బాల‌కృష్ణ గురించి మీకు ఈ విష‌యాలు తెలుసా?

    ఎన్‌టీఆర్‌, బ‌స‌వ‌తార‌కం దంప‌తుల‌కు ఆరో సంతానం బాల‌కృష్ణ.  జూన్ 10, 1960లో చెన్నైలో జ‌న్మించారు. ఆయ‌న బాల్యం అంతా అక్క‌డే గ‌డిచిపోయింది. ఆ త‌ర్వాత తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ హైదరాబాద్‌కు రావ‌డంతో ఎన్‌టీఆర్ కుటుంబం ఇక్క‌డే స్థిర‌ప‌డింది. న‌ట‌న‌పై ఆస‌క్తి బాల‌య్య‌కు తండ్రి ఎన్‌టీఆర్‌ను చూస్తూ చిన్న‌ప్ప‌టినుంచే సినిమాల‌పై ఆస‌క్తి పెరిగింద‌ట‌. దాన్ని గ‌మ‌నించిన ఎన్‌టీఆర్ అత‌డిని యాక్టింగ్ స్కూల్‌లో చేర్పించాడు. భ‌ర‌త‌నాట్యం, కూచిపూడి వంటివాటిలో శిక్ష‌ణ ఇప్పించాడు. చ‌దువు బాల‌య్య నిజాం కాలేజీలో బీకామ్ పూర్తిచేశాడు. ఆ త‌ర్వాత సినిమాల‌ను కెరీర్‌గా మార్చుకున్నాడు. … Read more