రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అంతటా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అనతికాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయిన ఈ అమ్మడు ఫిల్మ్‌ఫేర్, హలో వంటి మ్యాగజైన్ కవర్‌పేజీలపై కనిపించింది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రకారు మతిపోగొడుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ తెలుగులో సీతారామం, దళపతి విజయ్ 66 సినిమాల్లో నటిస్తుంది. మరోవైపు బాలీవుడ్ బడా స్టార్ రణ్‌బీర్ కపూర్ సరసన యానిమల్‌లో నటిస్తుంది. ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
-
Courtesy Instagram: Rashmika Mandanna -
Courtesy Instagram: Rashmika Mandanna -
Courtesy Instagram: Rashmika Mandanna -
Courtesy Instagram: Rashmika Mandanna -
Courtesy Instagram: Rashmika Mandanna -
Courtesy Instagram: Rashmika Mandanna -
Courtesy Instagram: Rashmika Mandanna -
Courtesy Instagram: Rashmika Mandanna -
Courtesy Instagram: Rashmika Mandanna -
Courtesy Instagram: Rashmika Mandanna
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్