హాలివుడ్ నటిని కాపీ కొట్టిన జాన్వీ
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హాట్ లుక్‌లో అదరగొట్టింది. తాజాగా జాన్వీ వైట్ కలర్ బాడీ కాన్ డ్రెస్‌లో మెరిసింది. వీటిపై ఓవర్ కూడా ధరించింది. వీటికి కాంబినేషన్‌గా బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని సెక్సీగా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను జాన్వీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కానీ ఈ ఫొటోలను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియాన్‌ను కాపీ కొట్టిందంటూ కామెంట్లు పెడుతున్నారు. Screengrab Instagram: janhvikapoor Screengrab Instagram: Screengrab Instagram: Screengrab Instagram: