‘అమిగోస్’ ఫేం ఆషికా రంగనాథ్ హాట్ హాట్ ఫోజులతో అదరగొడుతోంది. హాట్ క్లీవేజ్ షోతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఎద అందాలు ప్రదర్శిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ కుర్ర భామ హాట్ ట్రెండీ దుస్తులతో దర్శనమిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. తాజాగా ఆషికా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా ఆషికా..నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
-
Courtesy Twitter: Ashika Ranganath
-
Courtesy Twitter: Ashika Ranganath
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్