• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వలపులతో పిచ్చెక్కిస్తోన్న ఆషికా

    ‘అమిగోస్’ ఫేమ్ ఆషికా రంగనాథ్ లేలేత అందాలతో అలరిస్తోంది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. మత్తెక్కించే అందాలతో పిచ్చెక్కిస్తోంది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. కాగా ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించిన ‘అమిగోస్’ మూవీ థియేటర్ల వద్ద హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. Screengrab Instagram: ashika_rangnath Screengrab Instagram: ashika_rangnath

    మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న అషికా రంగనాథ్

    [VIDEO:](url) హీరోయిన్‌ అషికా రంగనాథ్‌ మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తోంది. స్నేహితులతో కలిసి వేకేషన్‌లో సరాదాగా గడుపుతుంది కన్నడ భామ. బోటింగ్, స్మిమ్మింగ్‌ బీచ్ అందాలను ఆస్వాదిస్తున్నారు. రుచికరమైన వంటకాలు ఆరగిస్తున్నారు. అంతేకాదు, తన పుట్టిన రోజు వేడుకలను అక్కడే జరుపుకుంది అషికా. ఇందుకు సంబంధించిన చిన్న వీడియోను ఇన్‌స్టా వేదిక ద్వారా షేర్ చేసుకుంది. కల్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. https://www.instagram.com/reel/CpUpuZ5pjjG/?utm_source=ig_web_copy_link

    హాట్ లుక్‌లో ఆషికా రంగనాథ్

    ‘అమిగోస్’ ఫేం ఆషికా రంగనాథ్ హాట్ హాట్ ఫోజులతో అదరగొడుతోంది. హాట్ క్లీవేజ్ షోతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఎద అందాలు ప్రదర్శిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ కుర్ర భామ హాట్ ట్రెండీ దుస్తులతో దర్శనమిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. తాజాగా ఆషికా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా ఆషికా..నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. Courtesy Twitter: Ashika Ranganath Courtesy … Read more