• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వలపులతో పిచ్చెక్కిస్తోన్న ఆషికా

    ‘అమిగోస్’ ఫేమ్ ఆషికా రంగనాథ్ లేలేత అందాలతో అలరిస్తోంది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. మత్తెక్కించే అందాలతో పిచ్చెక్కిస్తోంది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. కాగా ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించిన ‘అమిగోస్’ మూవీ థియేటర్ల వద్ద హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv