• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న అషికా రంగనాథ్

    [VIDEO:](url) హీరోయిన్‌ అషికా రంగనాథ్‌ మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తోంది. స్నేహితులతో కలిసి వేకేషన్‌లో సరాదాగా గడుపుతుంది కన్నడ భామ. బోటింగ్, స్మిమ్మింగ్‌ బీచ్ అందాలను ఆస్వాదిస్తున్నారు. రుచికరమైన వంటకాలు ఆరగిస్తున్నారు. అంతేకాదు, తన పుట్టిన రోజు వేడుకలను అక్కడే జరుపుకుంది అషికా. ఇందుకు సంబంధించిన చిన్న వీడియోను ఇన్‌స్టా వేదిక ద్వారా షేర్ చేసుకుంది. కల్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

    https://www.instagram.com/reel/CpUpuZ5pjjG/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv