స్టార్ హీరోయిన్ అమైరా దస్తూర్ అదిరే అందాలతో విందు చేస్తోంది. కవ్వించే అందాలతో కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోంది. తన ఎద అందాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తాజాగా ఓ ఫంక్షన్‌కు హాజరైన ఫొటోలను దస్తూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా అమైరా దస్తూర్ 2018లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. యంగ్ హీరో సందీప్ కిషన్ సరసన ‘మనసుకు నచ్చింది’ సినిమాలో దస్తూర్ నటించింది. ఆ తర్వాత ‘రాజుగాడు’ మూవీలో కూడా కీలకపాత్ర పోషించింది.
-
Screengrab Instagram: amyradastur93
-
Screengrab Instagram:
-
Screengrab Instagram:
-
Screengrab Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్