• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శారీలో శ్రియ పరువాల విందు

    సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ పసుపు రంగు చీరలో పరువాల విందు చేసింది. తన కొంటె చూపులు, ఎద అందాలతో ఏంజెల్‌లా కనిపిస్తోంది. హాట్ హాట్‌గా ఫొటోలకు ఫోజులు ఇస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. చీరకట్టులో ఓ వైపు సంప్రదాయం పాటిస్తూ మరోవైపు తన ఎద అందాలను ప్రదర్శిస్తోంది. తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను శ్రియ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారుతున్నాయి. కాగా శ్రియ ప్రస్తుతం ‘కబ్జా’, ‘ఆట నాదే వేట నాదే’, ‘నరకాసురుడు’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv