బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ తన హాట్ హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది. పొడవాటి డ్రెస్‌లో ఎద అందాలను ఏకరువు పెడుతోంది. విరహవేదనతో పలు భంగిమల్లో పోటోలకు ఫోజులిచ్చింది. తాజాగా ఈ భామ తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. కాగా జాన్వీ ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ సరసన ‘ఎన్టీఆర్30’ మూవీలో నటిస్తోంది. ఇందుకుగానూ ఈ ముద్దుగుమ్మ రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.
-
Screengrab Instagram: janhvikapoor
-
Screengrab Instagram: janhvikapoor
-
Screengrab Instagram: janhvikapoor
-
Screengrab Instagram: janhvikapoor
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్