హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన క్రేజీ అందాలతో మతులు పోగొడుతోంది. తన గ్లామర్ షోతో కుర్రకారును హీటెక్కిస్తోంది. తొడ అందాలు చూపిస్తూ విరహ వేదనతో కవ్విస్తోంది. అదిరేటి డ్రెస్సులో గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లకు కిక్ ఎక్కిస్తోంది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన ‘మాయావన్’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీకి సీవీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
-
Screengrab Instagram: itsmelavanya
-
Screengrab Instagram: itsmelavanya
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్