• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బ్లాక్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌తో అద‌ర‌గొట్టిన లావ‌ణ్య త్రిపాఠి

  లావ‌ణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫోటోషూట్‌లో బ్లాక్‌డ్రెస్‌లో లుక్స్ అద‌ర‌గొట్టింది. ఈమ‌ధ్య‌కాలంలో ఈ బ్యూటీ హాట్ ఫోటోషూట్‌ల‌తో సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవ‌ల హ్యాపీబ‌ర్త్‌డే అనే ఒక ఎంట‌ర్‌టైనింగ్ మూవీలో న‌టించింది. కానీ ఆ సినిమా అనుకున్నంత స‌క్సెస్ సాధించ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం ఆమె మాయావ‌న్ రీలోడెడ్ అనే త‌మిళ‌ చిత్రంలో న‌టిస్తుంది. Courtesy Instagram: lavanya tripathi Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram:

  Happy Birthday Movie Review

  లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మూవీ హ్యాపీ బ‌ర్త్‌డే. నేడు ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. మ‌త్తు వ‌ద‌ల‌రా ఫేమ్ రితేశ్ రాణా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. స‌త్య‌, వెన్నెల కిశోర్, రాహుల్ రామ‌కృష్ణ వంటివాళ్లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్రచారాల్లోనే ఈ చిత్ర‌బృందం చాలా వైవిధ్యం చూపించి అంద‌రినీ ఆక‌ర్షించింది.  ఈ సినిమాలో ఏదో ఉంది క‌చ్చితంగా చూసి తీరాల్సిందే అనుకునేలా మాత్రం చేయ‌డంలో స‌క్సెస్ సాధించింది. మ‌రి సినిమా ఎలా ఉంది స్టోరీ ఎంటీ తెలుసుకుందాం క‌థేంటంటే.. మినిస్ట‌ర్ రిత్విక్ సోది(వెన్నెల … Read more

  ‘హ్యాపీబ‌ర్త్‌డే’ మూవీ ట్విట్ట‌ర్ రివ్యూ

  లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో విడుదలైంది. సినిమా చూసిన ప్రేక్ష‌కులు వారి స్పంద‌న‌ను ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేస్తున్నారు. మ‌త్తువ‌ద‌ల‌రా అంత కాక‌పోయినా ద‌ర్శ‌కుడు రితేష్ రాణా ఈ సినిమాలో ఇక మోస్త‌రు న‌వ్వులు పూయించేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని చెప్తున్నారు. లావ‌ణ్య త్రిపాఠి చాలా కాలం త‌ర్వాత ఒక డిఫ‌రెంట్ రోల్‌లో అల‌రించింది. సినిమా మొద‌టి భాగంలో క్యారెక్ట‌ర్స్ ఒక్కొక్క‌టిగా ప‌రిచ‌యం అవుతుంటాయి. స‌త్య క్యారెక్ట‌ర్ ఎంట‌ర్ అయిన తర్వాత సినిమా హిలేరియ‌స్‌గా ఉంటుంది. ఫ‌స్టాఫ్ కంటే సెకండాఫ్‌లో కామెడి … Read more

  క్లోజ్‌డ్ హార్ట్ విత్ వీకే.. ‘హ్య‌పీ బ‌ర్త్‌డే’ టీమ్ ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూ

  లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ మూవీ జులై 8న‌ రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉంది. తాజాగా క్లోజ్‌డ్ హార్ట్ విత్ వీకే అని ఒక ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించారు. ఇందులో వెన్నెల కిశోర్ ప్ర‌శ్న‌లు అడుగుతుండ‌గా చిత్ర‌బృందం స‌మాదానాలు చెప్పింది. అయితే రెగ్యుల‌ర్ ఇంట‌ర్వ్యూల్లో చెప్పిన‌ట్లు సీరియ‌స్ ఆన్స‌ర్స్ కాకుండా ఫ‌న్నీగా చేసిన ఈ చిట్‌చాట్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. హ్యాపీ బ‌ర్త్‌డే ట్రైల‌ర్‌కు ఇప్ప‌టికే మంచి స్పంద‌న ల‌భిస్తుంది. దీంతో సినిమాపై అంచ‌నాలు పెరిగిపోయాయి. … Read more

  న‌వ్వులు పూయిస్తున్న‌ ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ ట్రైల‌ర్

  లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ ట్రైల‌ర్ రిలీజైంది. ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంది. వెన్నెల కిశోర్, స‌త్య‌తో పాటు ప‌ల‌వురు క‌మెడియ‌న్లు కామెడీతో అల‌రిస్తున్నారు. ఆవేశం అగ్గిపుల్ల లాంటిది ఒక‌సారే వెలిగించ‌వ‌చ్చు, కానీ ఆశ‌యం లైట‌ర్ లాంటిది ఎన్నిసార్ల‌యినా వెలిగించ‌వ‌చ్చు. వాడు ప్రొఫెష‌న‌ల్‌ కిల్ల‌ర్ అయితే నేను పెయిన్ కిల్ల‌ర్ అనే డైలాగ్స్ న‌వ్వులు పూయిస్తున్నాయి. లావ‌ణ్య ఫ‌న్నీ, సీరియ‌స్‌ రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి మ‌త్తు వ‌ద‌ల‌రా ఫేమ్ … Read more

  లావ‌ణ్య త్రిపాఠికి ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ మూవీ ఆఫ‌ర్ ఎలా వ‌చ్చిందంటే..

  లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం ‘హ్యాపీ బ‌ర్త్‌డే’. ఈ మూవీ జులై 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌త్తు వ‌ద‌ల‌రా ఫేమ్ రితేష్ రాణా దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చిత్ర‌బృందం ఒక వీడియోను రిలీజ్ చేసింది. అందులో సినిమా ఆఫ‌ర్ల కోసం వేచి చూస్తున్న లావ‌ణ్య ద‌గ్గ‌ర‌కు ద‌ర్శ‌కులు వ‌చ్చి క‌థ చెప్తుంటారు. అన్నీ సెంటిమెంట్ క్యారెక్ట‌ర్స్‌, ఏడుపుగొట్టు పాత్ర‌లు ఉండ‌టంతో అలాంటివి చేసి విసుగొచ్చింది, ఏదైనా కొత్త‌గా చేయాల‌నుకుంటుంది. అదే స‌మ‌యానికి ద‌ర్శ‌కుడు రితేష్ వ‌చ్చి ఆమెకు … Read more

  న‌టుల‌ను మోసం చేసిన ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ డైరెక్ట‌ర్‌

  లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ సినిమా జులై 8న రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్ ప్రారంభించింది. అయితే ప్ర‌మోష‌న్స్‌ను కూడా చాలా వెరైటీగా ప్లాన్ చేసింది టీమ్. వాళ్లు మాట్లాడుకున్న‌ ఫోన్ కాల్ లీక్ అయిన‌ట్లుగా.. దాన్ని బ్రేకింగ్ న్యూస్‌గా టీవీలో చూపిస్తున్న‌ట్లు వీడియోలు విడుద‌ల చేశారు. మొద‌ట క‌మెడియ‌న్‌ స‌త్య, డైరెక్ట‌ర్‌తో మాట్లాడినా ఆడియోను విడుద‌ల చేశారు. సినిమాలో నేనే హీరోను అని చెప్పి నువ్వు న‌న్ను మోసం చేశావు అంటూ డైరెక్ట‌ర్‌పై స‌త్య మండిప‌డుతున్నాడు. … Read more

  2M పైగా వ్యూస్‌తో దూసుకెళ్లున్న లావ‌ణ్య త్రిపాఠి ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ టీజ‌ర్‌

  లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ టీజ‌ర్ నిన్న రిలీజ్ అయింది. ఈ టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఇప్ప‌టికే 2 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తుంది. నో గ‌న్స్ నో ఎంట్రీ అంటూ మొత్తం గ‌న్స్ మీద ఫోక‌స్ చేస్తూ ఈ చిత్రాన్ని ఎంట‌ర్‌టైనింగ్‌గా తెర‌కెక్కించిన‌ట్లు తెలుస్తుంది. మ‌త్తువ‌ద‌ల‌రా ఫేమ్ రితేష్ రాణా దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. లావ‌ణ్య త్రిపాఠి మొద‌టిసారిగా ఇలాంటి ఫ‌న్ క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తుంది. వెన్నెల‌కిశోర్, స‌త్య వంటి న‌టులు చేసే … Read more