• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • న‌వ్వులు పూయిస్తున్న‌ ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ ట్రైల‌ర్

  లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ ట్రైల‌ర్ రిలీజైంది. ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంది. వెన్నెల కిశోర్, స‌త్య‌తో పాటు ప‌ల‌వురు క‌మెడియ‌న్లు కామెడీతో అల‌రిస్తున్నారు. ఆవేశం అగ్గిపుల్ల లాంటిది ఒక‌సారే వెలిగించ‌వ‌చ్చు, కానీ ఆశ‌యం లైట‌ర్ లాంటిది ఎన్నిసార్ల‌యినా వెలిగించ‌వ‌చ్చు. వాడు ప్రొఫెష‌న‌ల్‌ కిల్ల‌ర్ అయితే నేను పెయిన్ కిల్ల‌ర్ అనే డైలాగ్స్ న‌వ్వులు పూయిస్తున్నాయి. లావ‌ణ్య ఫ‌న్నీ, సీరియ‌స్‌ రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి మ‌త్తు వ‌ద‌ల‌రా ఫేమ్ రితేష్ రాణా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కాళ‌భైర‌వ సంగీతం అందిస్తున్నాడు. జులై 8న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv