• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హ్యాపీ బర్త్ డే నిధి అగర్వాల్

  యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా హరిహరవీరమల్లు చిత్ర బృందం సహా పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆగస్టు 17, 1993న హైదరాబాద్ మార్వాడీ కుటుంబంలో ఈ భామ జన్మించింది. బెంగుళూరులో చదువుకున్న సమయంలో కథక్, బెల్లీ డ్యాన్స్‌ నేర్చుకుంది. ఆ తర్వాత 2017లో మున్నా మైఖేల్ హిందీ మూవీతో సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చింది. 2018లో సవ్యసాచి సహా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో హరిహరవీరమల్లుతోపాటు పలు మూవీ ప్రాజెక్టులు చేస్తూ … Read more

  హ్యాపీ బర్త్ డే జేమ్స్ అండర్సన్

  ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 40వ వసంతంలోకి అడుగు పెట్టాడు. సమకాలిన క్రికెట్ లో అండర్సన్ ది ప్రత్యేక స్థానం.టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా గుర్తింపు ఉంది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ముత్తయ్య మురళీధరన్(800W), షేన్ వార్న్(708W) ఉన్నారు. తన 171వ టెస్టులో అండర్సన్ 650 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన ఫీట్ ను మూడు సార్లు రిపీట్ చేశాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఆల్ టైం గ్రేట్ బౌలర్లలో … Read more

  Happy Birthday Movie Review

  లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మూవీ హ్యాపీ బ‌ర్త్‌డే. నేడు ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. మ‌త్తు వ‌ద‌ల‌రా ఫేమ్ రితేశ్ రాణా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. స‌త్య‌, వెన్నెల కిశోర్, రాహుల్ రామ‌కృష్ణ వంటివాళ్లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్రచారాల్లోనే ఈ చిత్ర‌బృందం చాలా వైవిధ్యం చూపించి అంద‌రినీ ఆక‌ర్షించింది.  ఈ సినిమాలో ఏదో ఉంది క‌చ్చితంగా చూసి తీరాల్సిందే అనుకునేలా మాత్రం చేయ‌డంలో స‌క్సెస్ సాధించింది. మ‌రి సినిమా ఎలా ఉంది స్టోరీ ఎంటీ తెలుసుకుందాం క‌థేంటంటే.. మినిస్ట‌ర్ రిత్విక్ సోది(వెన్నెల … Read more

  క్లోజ్‌డ్ హార్ట్ విత్ వీకే.. ‘హ్య‌పీ బ‌ర్త్‌డే’ టీమ్ ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూ

  లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ మూవీ జులై 8న‌ రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉంది. తాజాగా క్లోజ్‌డ్ హార్ట్ విత్ వీకే అని ఒక ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించారు. ఇందులో వెన్నెల కిశోర్ ప్ర‌శ్న‌లు అడుగుతుండ‌గా చిత్ర‌బృందం స‌మాదానాలు చెప్పింది. అయితే రెగ్యుల‌ర్ ఇంట‌ర్వ్యూల్లో చెప్పిన‌ట్లు సీరియ‌స్ ఆన్స‌ర్స్ కాకుండా ఫ‌న్నీగా చేసిన ఈ చిట్‌చాట్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. హ్యాపీ బ‌ర్త్‌డే ట్రైల‌ర్‌కు ఇప్ప‌టికే మంచి స్పంద‌న ల‌భిస్తుంది. దీంతో సినిమాపై అంచ‌నాలు పెరిగిపోయాయి. … Read more

  న‌వ్వులు పూయిస్తున్న‌ ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ ట్రైల‌ర్

  లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ ట్రైల‌ర్ రిలీజైంది. ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంది. వెన్నెల కిశోర్, స‌త్య‌తో పాటు ప‌ల‌వురు క‌మెడియ‌న్లు కామెడీతో అల‌రిస్తున్నారు. ఆవేశం అగ్గిపుల్ల లాంటిది ఒక‌సారే వెలిగించ‌వ‌చ్చు, కానీ ఆశ‌యం లైట‌ర్ లాంటిది ఎన్నిసార్ల‌యినా వెలిగించ‌వ‌చ్చు. వాడు ప్రొఫెష‌న‌ల్‌ కిల్ల‌ర్ అయితే నేను పెయిన్ కిల్ల‌ర్ అనే డైలాగ్స్ న‌వ్వులు పూయిస్తున్నాయి. లావ‌ణ్య ఫ‌న్నీ, సీరియ‌స్‌ రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి మ‌త్తు వ‌ద‌ల‌రా ఫేమ్ … Read more

  లావ‌ణ్య త్రిపాఠికి ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ మూవీ ఆఫ‌ర్ ఎలా వ‌చ్చిందంటే..

  లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం ‘హ్యాపీ బ‌ర్త్‌డే’. ఈ మూవీ జులై 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌త్తు వ‌ద‌ల‌రా ఫేమ్ రితేష్ రాణా దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చిత్ర‌బృందం ఒక వీడియోను రిలీజ్ చేసింది. అందులో సినిమా ఆఫ‌ర్ల కోసం వేచి చూస్తున్న లావ‌ణ్య ద‌గ్గ‌ర‌కు ద‌ర్శ‌కులు వ‌చ్చి క‌థ చెప్తుంటారు. అన్నీ సెంటిమెంట్ క్యారెక్ట‌ర్స్‌, ఏడుపుగొట్టు పాత్ర‌లు ఉండ‌టంతో అలాంటివి చేసి విసుగొచ్చింది, ఏదైనా కొత్త‌గా చేయాల‌నుకుంటుంది. అదే స‌మ‌యానికి ద‌ర్శ‌కుడు రితేష్ వ‌చ్చి ఆమెకు … Read more

  న‌టుల‌ను మోసం చేసిన ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ డైరెక్ట‌ర్‌

  లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ సినిమా జులై 8న రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్ ప్రారంభించింది. అయితే ప్ర‌మోష‌న్స్‌ను కూడా చాలా వెరైటీగా ప్లాన్ చేసింది టీమ్. వాళ్లు మాట్లాడుకున్న‌ ఫోన్ కాల్ లీక్ అయిన‌ట్లుగా.. దాన్ని బ్రేకింగ్ న్యూస్‌గా టీవీలో చూపిస్తున్న‌ట్లు వీడియోలు విడుద‌ల చేశారు. మొద‌ట క‌మెడియ‌న్‌ స‌త్య, డైరెక్ట‌ర్‌తో మాట్లాడినా ఆడియోను విడుద‌ల చేశారు. సినిమాలో నేనే హీరోను అని చెప్పి నువ్వు న‌న్ను మోసం చేశావు అంటూ డైరెక్ట‌ర్‌పై స‌త్య మండిప‌డుతున్నాడు. … Read more

  HBD Koratala Shiva: సామాజిక అంశాల‌తో క‌మ‌ర్షియ‌ల్ మూవీల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు

  కొర‌టాల శివ మిర్చి సినిమాతో డైరెక్ట‌ర్‌గా త‌న కెరీర్‌ను ప్రారంభించాడు. అంత‌కుముందు కొన్ని సినిమాల‌కు రైట‌ర్‌గా ప‌నిచేశాడు. భ‌ద్ర‌, ఒక్క‌డున్నాడు, మున్నా, బృందావ‌నం, సింహా, ఊస‌ర‌వెల్లి వంటి సినిమాల‌కు క‌థ‌ల‌ను అందించాడు. కొర‌టాల శివ ప్ర‌తి సినిమాలో ఒక సామాజిక అంశాన్ని స్పృశిస్తూ దాన్ని క‌మ‌ర్షియ‌ల్‌గా తెర‌కెక్కిస్తాడు.   1.మిర్చి మిర్చి మూవీతో ప్ర‌భాస్‌ను మ‌రోసారి చ‌త్ర‌ప‌తి నాటి మాస్ హీరోను గుర్తుచేశాడు. ఆ సినిమాలో రెండు గ్రామాల మ‌ధ్య జరిగే ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల‌ను మాట్లాడుకొని ముగించ‌వ‌చ్చు అనే కోణాన్ని చాలా కొత్త‌గా చూపించాడు. ఈ … Read more