• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హ్యాపీ బర్త్ డే జేమ్స్ అండర్సన్

  ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 40వ వసంతంలోకి అడుగు పెట్టాడు. సమకాలిన క్రికెట్ లో అండర్సన్ ది ప్రత్యేక స్థానం.టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా గుర్తింపు ఉంది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ముత్తయ్య మురళీధరన్(800W), షేన్ వార్న్(708W) ఉన్నారు. తన 171వ టెస్టులో అండర్సన్ 650 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన ఫీట్ ను మూడు సార్లు రిపీట్ చేశాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఆల్ టైం గ్రేట్ బౌలర్లలో అండర్సన్ ఒకడిగా కీర్తి గడించాడు.ఇంగ్లాండ్ కు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు.అంతేకాదు ఇంగ్లాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv