• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సన్నీ లియోనీ కిర్రాక్ అందాలు

    బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోనీ తన అందచందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. అందాల ప్రదర్శనలో ఈ భామ ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా రెడ్ కలర్ అవుట్ ఫిట్ ధరించి తన అందాలు ఆరబోసింది. మత్తెక్కించే కళ్లతో కుర్రాళ్లను కవ్విస్తోంది. సన్నీ లియోనీ తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ‘జిన్నా’ చిత్రంలో సన్నీ లియోనీ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు హిందీ సినిమాల్లో నటిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv