అందాల ఆర‌బోత‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొడుతున్న శ్రీవ‌ల్లీ
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అందాల ఆర‌బోత‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొడుతున్న శ్రీవ‌ల్లీ

  అందాల ఆర‌బోత‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొడుతున్న శ్రీవ‌ల్లీ

  July 20, 2022

  ర‌ష్మిక మంద‌న ప్ర‌స్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అంత‌టా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అన‌తికాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయిన ఈ అమ్మ‌డు ఫిల్మ్‌ఫేర్, హ‌లో వంటి మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పేజీల‌పై క‌నిపించింది. సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన ఫోటోలు కుర్ర‌కారు మ‌తిపోగొడుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగులో సీతారామం, ద‌ళ‌ప‌తి విజ‌య్ 66 సినిమాల్లో న‌టిస్తుంది. మ‌రోవైపు బాలీవుడ్ బ‌డా స్టార్ ర‌ణ్‌బీర్ క‌పూర్ స‌ర‌స‌న యానిమ‌ల్‌లో న‌టిస్తుంది. ఇప్ప‌టికే హిందీలో రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version