• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    Tamannaah Bhatia: బిగుతైన జాకెట్‌తో రెచ్చగొట్టిన తమన్నా!
    See More

    సోష‌ల్‌మీడియాను షేక్ చేస్తున్న జాన్వీక‌పూర్‌

    జాన్వీక‌పూర్ త‌న లేటెస్ట్ ఫోటోషూట్‌ల‌తో సోష‌ల్‌మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. ఆమె తాజాగా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. ఇటీవ‌లే ‘గుడ్‌ల‌క్ జెర్రీ’ సినిమాతో ఆమె ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. త‌ర్వాత రూహీ, తక్త్, బ‌వాల్, హెలెన్ వంటి వ‌రుస బాలీవుడ్ సినిమాలో బిజీగా ఉంది. అవ‌కాశం వ‌స్తే సౌత్‌లోనూ న‌టించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లో రామ్‌చ‌ర‌ణ్ సినిమాతో తెలుగులో ప‌రిచ‌యం కాబోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. Courtesy Instagram: Janhvi Kapoor Courtesy Instagram: Courtesy Instagram: Courtesy … Read more

    రాజ‌కీయ కుటుంబంలోకి కోడ‌లిగా హ‌న్సిక‌?

    ‘దేశ‌ముదురు’ సినిమాతో తెలుగు తెర‌క‌కు ప‌రిచ‌య‌మైన హ‌న్సిక ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల్లో న‌టించింది. ఆ త‌ర్వాత త‌మిళ్‌లోనూ ఈ అమ్మ‌డికి ఆఫ‌ర్లు వ‌రుస‌క‌ట్టాయి. కానీ ఈ మ‌ధ్య‌కాలంలో సినిమాల‌కు కాస్త గ్యాప్ వ‌చ్చింది. ఇప్ప‌డు శృతి అనే థ్రిల్ల‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అయితే హ‌న్సిక పెళ్లి గురించి కొన్ని వార్త‌లు సోష‌ల్‌మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ అమ్మ‌డు త‌మిళ‌నాడుకు చెందిన ఒక బ‌డా పొలిటీషియ‌న్ కొడుకును పెళ్లి చేసుకోనుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఇరువైపు కుటుంబ‌స‌భ్యులు దీనిపై చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తుంది. … Read more

    ముంబ‌యి సిద్ధార్థ్ రాయ్‌ క‌పూర్ ఆఫీస్‌లో ర‌ష్మిక‌

    ర‌ష్మిక ముంబ‌యిలోని నిర్మాత‌ సిద్ధార్థ్ రాయ్ క‌పూర్ ఆఫీస్‌కు వెళ్లింది. ఈ విష‌యం మీడియా కంట ప‌డ‌టంతో కెమెరాలు ఆమెను వెంటాడాయి. అందరికీ న‌వ్వుతూ ఫోటోల‌కు పోజులిచ్చిన ఆమె ఆఫీసులోకి వెళ్లి కాసేపు చ‌ర్చ‌ల త‌ర్వాత తిరిగి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే వీళ్లు దేని గురించి మాట్లాడారో మాత్రం ఇంకా తెలియ‌లేదు. అక్క‌డ ఉన్న ఫ్యాన్స్‌తో స‌ర‌దాగా ముచ్చ‌టించిన ర‌ష్మిక కొంత‌మందికి సెల్ఫీలు కూడా ఇచ్చింది. ఆ త‌ర్వాత అక్క‌డినుంచి వెళ్లిపోయింది. సౌత్‌తో పాటు బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ భామ కొత్త … Read more

    ఒక్క‌డు స్పెష‌ల్ షో..ఇప్పటికీ అదే రెస్పాన్స్

    ఆగ‌స్ట్ 9న సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘పోకిరి’ సినిమాను 4Kలో తిరిగి రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన టిక్కెట్లు మొత్తం బుక్ అయిపోయాయి. అయితే మ‌రోవైపు ఈరోజు రాజ‌మండ్రిలో ‘ఒక్క‌డు’ సినిమా స్పెష‌ల్ షో వేశారు. ఈ సినిమా చూసేందుకు వ‌చ్చిన‌ ఫ్యాన్స్ థియేట‌ర్‌లో సంద‌డి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్‌చేసిన ‘ఒక్క‌డు’ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పాడు. https://youtube.com/watch?v=2tfUHrZQ1qc

    బాలీవుడ్‌లో ‘లైగర్’ హవా.. భారీగా తొలిరోజు కలెక్షన్స్ ?

    విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా ‘లైగర్’. ఆగష్టు 25వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. ముంబై వీధుల్లో, మాల్స్‌లో హీరో హీరోయిన్లు ప్రమోషన్స్ చేస్తున్నారు. వారు నిర్వహిస్తున్న ప్రమోషన్ కార్యక్రమాలకు భారీగా స్పందన లభిస్తోంది. దీంతో లైగర్ మూవీకి బాలీవుడ్‌లో మొదటి రోజు భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే హైప్ కంటిన్యూ అయితే.. మూవీ ఓపెనింగ్స్ దద్దరిల్లిపోతాయి. Great reception for the #LIGER team in … Read more

    బింబిసారా నుంచి కొత్త సాంగ్ విడుదల

    కళ్యాణ్ రామ్ హీరోగా, మల్లిడి వశిష్ఠ తెరకెక్కించిన మూవీ ‘బింబిసారా’. ఆగష్టు 5వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ నుంచి ‘నీతో ఉంటే చాలు’ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి లిరిక్స్, మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. కాగా ఈ సినిమాలో క్యాథెరిన్ త్రెసా, సంయుక్త మీనన్‌ హీరోయిన్‌లు నటిస్తున్నారు.

    ఆకట్టుకుంటున్న ‘సిరి సిరి మువ్వల్లోన’ సాంగ్

    పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా గిరీశాయ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగరంగ వైభవంగా’. సెప్టెంబర్ 2వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ నుంచి ‘సిరి సిరి మువ్వల్లోన’ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. క్యూట్ లిరిక్స్‌తో మెలోడీ మ్యూజిక్‌తో సాగుతున్న ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. జావేద్ అలీ, శ్రేయ ఘోషల్ పాటను ఆలపించారు.

    యూట్యూబ్‌లో ‘రారా రెడ్డి’ సాంగ్ క్రేజ్‌

    నితిన్ హీరోగా న‌టించిన ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ సినిమాలోని రారా రెడ్డి సాంగ్ యువ‌త‌ను ఉర్రూత‌లూగిస్తుంది. ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా ఈ పాట‌కు స్టెప్పులేస్తూ వీడియోల‌ను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో గ‌త 23 రోజులుగా ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్‌లో కొన‌సాగుతుంది. న‌టి అంజ‌లి ఈ స్పెష‌ల్ సాంగ్‌లో నితిన్‌తో క‌లిసి స్పెప్పులేసిన సంగ‌తి తెలిసిందే. కృతిశెట్టి, క్యాథ‌రిన్ సినిమాలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ఆగ‌స్ట్ 12న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది.

    హ్యాపీ బర్త్ డే అనన్య నాగల్లా

    తెలంగాణ హీరోయిన్ అనన్య నాగల్లా పుట్టినరోజు ఇవాళ. ఆగస్టు 1, 1996న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈమె జన్మించింది. చదువు కోసం హైదరాబాద్ వచ్చి ఇబ్రహీంపట్నంలోని రాజ మహేంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీలో బీ టెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్‌లో జాబ్ చేస్తున్న క్రమంలో షాదీ అనే షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసింది. ఆ క్రమంలో మల్లేశం మూవీకి ఆడిషన్స్ ఇచ్చి హీరోయిన్ గా సెలక్ట్ అయ్యింది. దీంతో ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మాస్ట్రో, శాకుంతలం మూవీల్లో నటించే అవకాశం … Read more

    మెగాస్టార్,అమీర్‌ఖాన్‌తో నాగార్జున కింగ్‌సైజ్‌ ఇంట‌ర్వ్యూ

    అమీర్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ మూవీ ఆగ‌స్ట్ 11న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ చేస్తున్నాడు. నాగ‌చైత‌న్య ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ సంద‌ర్భంగా కింగ్ నాగార్జున అమీర్‌ఖాన్‌, చిరంజీవి, నాగ‌చైత‌న్య‌ను ఇంట‌ర్వ్యూ చేశాడు. సినిమా విశేషాల‌తో పాటు ఒక‌రినొక‌రు ఆట‌ప‌ట్టించుకుంటూ స‌ర‌దాగా ముచ్చ‌టించుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది. త్వ‌ర‌లో పూర్తి ఇంట‌ర్వ్యూ విడుద‌ల కానుంది.